నెల్లూరు నగరంలోని పారిశ్రామిక ఎస్టేట్ ప్రాంతంలో ఇసుక అక్రమంగా నిల్వ చేశారనే సమాచారంతో అధికారులు దాడులు చేశారు. ఇసుక డంప్‌ను సీజ్ చేసి.. తరలించేందుకు ఉంచిన ట్రాక్టర్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఇసుక అక్రమ రవాణా అరికట్టేందుకు నిరంతరం నిఘా ఉంటుందని.. ఎవరైనా అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఇదీ చదవండి:
సివిల్ కాంట్రాక్టర్ల 'ఇసుక' గుట్టు రట్టు... ఆరుగురి అరెస్టు...