ETV Bharat / city

ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యుల తీరు మారాలి: అనిల్​కుమార్ - Govt Doctors

ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యుల తీరు మారాలని మంత్రి అనిల్​కుమార్ యాదవ్ అన్నారు. నెల్లూరు ప్రభుత్వ మెడికల్ కళాశాలలో వైద్యులతో మంత్రి సమావేశం నిర్వహించారు.

అనిల్​కుమార్ యాదవ్
author img

By

Published : Jul 20, 2019, 11:22 PM IST

అనిల్​కుమార్ యాదవ్

ప్రభుత్వ ఆస్పత్రుల్లో పేదలకు నాణ్యమైన వైద్యసేవలు అందించేందుకు వైద్యులు కృషి చేయాలని జలవనరుల శాఖ మంత్రి అనిల్​కుమార్ యాదవ్ కోరారు. నెల్లూరు ప్రభుత్వ మెడికల్ కళాశాలలో వైద్యులతో మంత్రి సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో అన్ని సౌకర్యాలున్నా... అందుకు తగ్గ వైద్య సేవలు అందకపోవడానికి కారణమేమిటని ప్రశ్నించారు. నెల్లూరు జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి చిన్న ప్రమాదాలకు చికిత్స చేసేందుకే అన్నట్లు తయారైందన్నారు. ఈ పరిస్థితిలో మార్పు రావాలంటే వైద్యుల ధోరణి మారాలని సూచించారు. ప్రభుత్వం ఆస్పత్రుల్లో మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు సిద్ధంగా ఉందన్నారు.

ఇదీ చదవండీ...

తాడేపల్లిలో వైకాపా కేంద్ర కార్యాలయం సిద్ధం!

Intro:ap_vja_39_20_no_accident_day_avb_ap 10122. కృష్ణాజిల్లా నూజివీడు లో. నో యాక్సిడెంట్ డే సందర్భంగా నూజివీడు శ్రీ శారద డిగ్రీ కళాశాల ఆవరణలో విద్యార్థులకు సిఐ రామచంద్ర రావు అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండిన తర్వాతనే డ్రైవింగ్ లైసెన్స్ తీసుకొని వాహనాలను నడపాలని తెలిపారు రహదారుల వెంబడి ట్రాఫిక్ పై విద్యార్థులు పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు ఆటోలలో సామర్ధ్యానికి మించి ప్రయాణికులను ఎక్కించ రాదు అని అన్నారు ప్రమాదాలను ముందుగా గుర్తించి రహదారుల వెంబడి ప్రయత్నించాలి అన్నారు ప్రమాదాలు సంభవించకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో పట్టణ పోలీస్ స్టేషన్ ఎస్సై శ్రీనివాస్ శారద విద్యా సంస్థల అధినేత శంకరరావు విద్యార్థులు వారి తల్లిదండ్రులు అధ్యాపక బృందం తదితరులు పాల్గొన్నారు. బైట్స్. 1). రామచంద్ర రావు. నూజివీడు సర్కిల్ ఇన్స్పెక్టర్. ( సార్ కృష్ణాజిల్లా నూజివీడు కిట్ నెంబర్ 810 ఫోన్ నెంబర్. 8008020314)

Body:నో యాక్సిడెంట్ డే సందర్భంగా అవగాహన సదస్సు

Conclusion:నో యాక్సిడెంట్ డే సందర్భంగా అవగాహన సదస్సు
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.