ETV Bharat / city

సెపక్ తక్రా జాతీయ క్రీడాకారునికి సన్మానం - helping

కర్నూలులో సెపక్ తక్రా ఆంతర్జాతీయ క్రీడాకారునికి వాసవీ సేవాదళ్ ఆధ్వర్యంలో సన్మానం చేశారు.

వాసవి సేవాదళ్
author img

By

Published : Jul 14, 2019, 4:38 PM IST

వాసవి సేవాదళ్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ క్రీడాకారునికి సన్మానం

వాసవీ సేవ దళ్ ఆధ్వర్యంలో సెపక్ తక్రా అంతర్జాతీయ క్రీడాకారుడిని సన్మానించారు. కర్నూలుకు చెందిన అశోక్ కుమార్ ఇటీవలే ఏషియన్ సెపక్ తక్రా పోటీలకు భారత్ జట్టు తరుపున పాల్గొన్నారు. క్రీడాకారులను ప్రోత్సాహించాలన్న ఉద్దేశంతోనే అశోక్​కు అవసరమైన కిట్ కోసం కొంత ఆర్ధిక సహయం చేశామని వాసవీ సేవ దళ్ సభ్యులు తెలిపారు. తనను సన్మానించినందుకు అశోక్ కృతజ్ఞతలు తెలిపారు.

ఇది కూడా చదవండి.

కర్నూలు నగర కమిషనర్​గా రవీంద్రబాబు బాధ్యతల స్వీకరణ

Tirumala (AP), July 14 (ANI): President Ram Nath Kovind offered prayers at Lord Balaji Temple in Andhra Pradesh's Tirumala on Sunday morning. President Kovind was accompanied by his wife Savita Kovind and other family members. He is on a three-day visit to Andhra Pradesh. His three-day visit will conclude on Monday.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.