ETV Bharat / city

TOP NEWS: ప్రధాన వార్తలు @5PM - ap top ten news

..

TOP NEWS @5PM
ప్రధాన వార్తలు @5PM
author img

By

Published : Oct 2, 2021, 4:59 PM IST

  • అవును మేం విడిపోతున్నాం: చైతూ, సమంత ప్రకటన
    ప్రముఖ టాలీవుడ్ జోడీ నాగ చైతన్య, సమంత విడాకులు తీసుకున్నారు. వ్యక్తిగత కారణాల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడించారు చైతూ, సమంత. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • PAWAN KALYAN: ప్రజల కోసమే తిట్లు భరిస్తున్నా.. నా కోసమే అయితే నార తీసేవాడిని: పవన్‌
    తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ పార్టీ కార్యకర్తలతో కలిసి శ్రమదానం చేశారు. అనంతరం బాలాజీపేటలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • JAGAN TOUR: సీఎం జగన్​ కడప పర్యటన
    ఇవాళ, రేపు ముఖ్యమంత్రి జగన్మోహన్​ రెడ్డి కడప జిల్లాలో పర్యటించనున్నారు. వ్యక్తిగత కారణాలతో సీఎం ఈ పర్యటనకు(CM JAGAN TO KADAPA FROM VIJAYAWADA ) వెళ్తున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • IAS TRANSFERS : ఐఏఎస్ అధికారుల బదిలీ.. ఉత్తర్వులు జారీ
    ఏపీలో కొందరు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇంటర్ విద్యా శాఖ కమిషనర్​గా శేషగిరి బాబు నియమితులయ్యారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • SAJJALA : 'కొవిడ్ ఆంక్షలు కొనసాగుతుంటే.. పవన్ సభ ఎలా పెడతారు'
    శ్రమదానం కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో పవన్.. ఏం నిరూపించాలనుకుంటున్నారో అర్థం కావటం లేదని.. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. కొవిడ్ సమయంలో వేల మందితో బహిరంగ సభ నిర్వహించడాన్ని తప్పుబట్టారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • 'ఎలాంటి పరిస్థితులు ఎదురైనా దీటుగా బదులిస్తాం'
    సరిహద్దుల్లో.. చైనా, పాకిస్థాన్ సైన్యాల చర్యలను దీటుగా ఎదుర్కొనేందుకు భారత సైన్యం సర్వసన్నద్ధంగా ఉన్నట్లు ఆర్మీ చీఫ్ జనరల్ ఎమ్​ఎమ్​ నరవణె(general naravane news) వెల్లడించారు. తూర్పులద్దాఖ్‌లో(army chief in ladakh) గత ఆరునెలలుగా పరిస్థితులు ప్రశాంతంగా ఉన్నాయన్న ఆర్మీచీఫ్​ చర్చల ద్వారా ప్రతిష్ఠంభనకు ముగింపు పలుకుతామనే విశ్వాసం వ్యక్తం చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • దిల్లీకి ఛత్తీస్​గఢ్​ ఎమ్మెల్యేల క్యూ.. సీఎం ఏమన్నారంటే?
    ఛత్తీస్​గఢ్​లో నాయకత్వ మార్పు జరగనుందని(Chhattisgarh cm change news ) కొద్ది రోజులుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి భూపేశ్​ బఘేల్​ వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు దిల్లీ వెళ్లడం వాటికి బలం చేకూరినట్లయింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • లోక్‌జన్‌శక్తి పార్టీ గుర్తును ఫ్రీజ్​ చేసిన ఈసీ
    లోక్‌జన్‌శక్తి పార్టీ గుర్తును కేంద్ర ఎన్నికల సంఘం స్తంభింపజేసింది. పార్టీలో చిరాగ్‌, పశుపతి కుమార్‌ మధ్య విభేదాల వల్ల ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • 'వచ్చే ఏడాది ఐపీఎల్ వేలంలో అతడికి భారీ ధర'
    వచ్చే ఏడాది ఐపీఎల్​లో కోల్​కతా నైట్​ రైడర్స్​ ఓపెనర్ వెంకటేశ్ అయ్యర్ (venkatesh Iyer IPL)​ భారీ ధర పలుకుతాడని అభిప్రాయపడ్డాడు మాజీ క్రికెటర్ సంజయ్‌ మంజ్రేకర్‌. అతడు ఇదొక్క సీజన్‌లోనే కాకుండా చాలా కాలం గేమ్‌ ఛేంజర్‌గా కొనసాగుతాడని చెప్పాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.