- సీఎం పదవికి కెప్టెన్ అమరీందర్ సింగ్ రాజీనామా
పంజాబ్ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్.. తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు చంఢీగఢ్లోని రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్ పురోహిత్‌కు తన రాజీనామా లేఖను సమర్పించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిసిన తెదేపా బృందం
తెదేపా నేతల బృందం రాజ్ భవన్ లో గవర్నన్ బిస్వభూషణ్ హరిచందన్ ను కలిసింది. చంద్రబాబు ఇంటి వద్ద జరిగిన ఘటనపై గవర్నర్‌కు ఫిర్యాదు చేస్తూ.. దానికి సంబంధించిన ఆధారాలను గవర్నర్ కు అందించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- RAIN ALERT: బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం.. రాష్ట్రంలో వర్షాలు
బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావంతో.. ఉత్తర కోస్తాంధ్రలో వర్షాలు పడతాయని వాతావరణశాఖ తెలిపింది. ఉపరితల ఆవర్తన తెలంగాణ నుంచి దక్షిణ తమిళనాడు వరకు వ్యాపించినట్లు వెల్లడించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్ర..
సుప్రీంకోర్టు కొలీజియం మరో చరిత్రకు నాంది పలికింది. ఒకేసారి 8 మందికి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులుగా పదోన్నతి, ఐదుగురు సీజేఐల బదిలీలను ప్రదిపాదిస్తూ కేంద్రానికి సిఫార్సు చేసింది. సిఫార్సుల్లో భాగంగా తెలుగు రాష్ట్రాలకు ఇద్దరు కొత్త ప్రధాన న్యాయమూర్తుల పేర్లను ప్రతిపాదించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- వినాయక ఉత్సవాలలో అపశ్రుతి..విద్యుదాఘాతంతో ఇద్దరు కళాకారులు మృతి
తూర్పుగోదావరి జిల్లా కాజులూరు మండలంలో వినాయక ఉత్సవాలలో అపశ్రుతి జరిగింది. కథ చెబుతుండగా కళాకారులు విద్యుదాఘాతానికి గురైయ్యారు. ఆసుపత్రికి తీసుకుపోతుండగా మార్గమధ్యలో మృతి చెందారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- టీఎంసీ గూటికి కేంద్ర మాజీ మంత్రి బాబుల్ సుప్రియో
తృణమూల్ కాంగ్రెస్‌లో చేరారు.. కేంద్ర మాజీ మంత్రి బాబుల్ సుప్రియో(babul supriyo news). అభిషేక్ బెనర్జీ సమక్షంలో ఆయన టీఎంసీ కండువా కప్పుకొన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- అఫ్గాన్‌లో వరుస పేలుళ్లు- ముగ్గురు మృతి
వరుస పేలుళ్లతో అఫ్గానిస్థాన్ దద్దరిల్లింది. నంగార్హర్(Nangarhar Taliban) ప్రాంతంలోని జలాలాబాద్‌లో తాలిబన్ వాహనాలే లక్ష్యంగా వరుస పేలుళ్లు జరిగాయి. ఈ ఘటనలో(Nangarhar Explosion) ముగ్గురు మృతిచెందగా.. మరో 20మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ ఈ దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఏఐజీ హాస్పిటల్స్ సీపీఆర్‌ఓకు 'చాణక్య' అవార్డు
ఏఐజీ హాస్పిటల్స్ (AIG Hospitals hyderabad) ప్రజాసంబంధాల ముఖ్య అధికారి యూ సత్యనారాయణ ప్రతిష్ఠాత్మక అవార్డు అందుకున్నారు. భారత ప్రజా సంబంధాల మండలి(PRCI awards) అందించే చాణక్య అవార్డును.. కైవసం చేసుకున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ధోనీ బౌలర్ల కెప్టెన్.. కోహ్లీ ఒక్కసారైనా కప్పు గెలవాలి..!
టీమ్ఇండియా మెంటార్‌గా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ(Ms Dhoni) నియామకంపై డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్(Virender Sehwag) స్పందించాడు. ఈ నిర్ణయంతో బౌలింగ్ విభాగం(Team India Bowlers) పటిష్ఠమవుతుందని అభిప్రాయపడ్డాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.ఋ
- Tollywood Drugs case: పూరి జగన్నాథ్, తరుణ్ నమునాల్లో డ్రగ్స్ ఆనవాళ్లు లేవు: ఎఫ్ఎస్ఎల్
పూరి జగన్నాథ్, తరుణ్ నమూనాల్లో డ్రగ్స్ ఆనవాళ్లు లేవన్న ఎఫ్ఎస్ఎల్. 2017 జులైలో పూరి, తరుణ్ నమూనాలు సేకరించిన తెలంగాణ ఎక్సైజ్ శాఖ. స్వచ్ఛందంగా రక్తం, గోళ్లు, వెంట్రుకల నమూనాలు ఇచ్చారన్న ఎక్సైజ్ శాఖ తెలిపింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
TOP NEWS: ప్రధాన వార్తలు @5PM
..
TOP NEWS