ETV Bharat / city

కర్నూలులో కారు-లారీ ఢీకొని ముగ్గురు మృతి - undefined

కారు-లారీ ఢీకొని ముగ్గురు మృతి
కారు-లారీ ఢీకొని ముగ్గురు మృతి
author img

By

Published : Jul 27, 2022, 7:32 AM IST

Updated : Jul 27, 2022, 8:00 AM IST

07:31 July 27

ప్రమాదంలో మరో ముగ్గురికి గాయాలు

కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కర్నూలు సమీపంలోని రింగ్​ రోడ్డు వద్ద కారు, లారీ ఢీకొని ముగ్గురు సంఘటన స్థలంలోనే మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతి చెందిన వారిని సోమశేఖర్​, గణేష్​, రుద్రగా గుర్తించారు. తాలూకా పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహలను ఆసుపత్రికి తరలించి... ట్రాఫిక్ క్లియరెన్స్ చేశారు. కారును ఢీ కొన్న లారీ కోసం దర్యాప్తు చేస్తున్నామని సీఐ శేషయ్య తెలిపారు.

Last Updated : Jul 27, 2022, 8:00 AM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.