రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన అమ్మఒడి పథకాన్ని ప్రైవేట్ పాఠశాలలకు వర్తింప చేయవద్దని కర్నూలులో విద్యార్థి సంఘాలు నిరసనకు దిగాయి. కలెక్టర్ కార్యాలయం ముందు ఏ.ఐ.ఎస్.ఎఫ్, పీ.డి.ఎస్.యు ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఆందోళన చేశారు. అమ్మ ఒడి పథకాన్ని ప్రైవేట్ విద్యా సంస్థలకు అమలు చేస్తే ప్రభుత్వ పాఠశాలలు నిర్వీర్యం అవుతాయని విద్యార్థి సంఘాల నాయకులు వాపోయారు.
ఇదీ చదవండీ :