కర్నూలు నగరపాలక సంస్థ కార్యాలయాన్ని చిరు వ్యాపారులు ముట్టడించారు. తమపై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు దాడులు ఆపాలని డిమాండ్ చేశారు. మద్యం అమ్మకాలకు అనుమతి ఇచ్చిన అధికారులు.. తమను వ్యాపారాలు చేసుకోనివ్వడం లేదన్నారు.
ఇది ఎంత వరకు సబబంటూ అధికారులను చిరు వ్యాపారులు ప్రశ్నించారు. నగరంలో వ్యాపారం చేసుకునేందుకు ఆంక్షలు తొలగించాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: