ETV Bharat / city

రేషన్​ దుకాణాల వద్ద బారులు తీరిన జనం

author img

By

Published : Apr 1, 2020, 3:12 PM IST

కర్నూలులో రేషన్​ దుకాణాల వద్ద ప్రజలు బారులు తీరారు. నేటి నుంచి మ్యానువల్​గా సరకులిస్తున్నారు. గుంపులుగా ఉండకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు.

ration in karnool district
రేషన్​ దుకాణాల వద్ద బారులు తీరిన జనం
రేషన్​ దుకాణాల వద్ద బారులు తీరిన జనం

ప్రభుత్వం పంపిణీ చేస్తున్న ఉచిత బియ్యం, కంది పప్పు తీసుకునేందుకు కర్నూల్లో ప్రజలు బారులు తీరారు. మూడు రోజుల నుంచి సర్వర్ మొరాయించడంతో స్పందించిన ప్రభుత్వం.. నేటి నుంచి మ్యానువల్​గా ప్రజలకు సరకులు అందిస్తున్నారు. నగరంలోని కొన్ని రేషన్ దుకాణాల వద్ద పెద్ద సంఖ్యలో బారులు తీరారు. ప్రజలు సామాజిక దూరం పాటిస్తూ క్యూలైన్​లో నిల్చున్నారు. కొన్ని దుకాణాల్లో మనుషులకు బదులు వస్తువులను లైన్ లో పెట్టి తమ సమయం వచ్చినప్పుడు వారు వెళ్లి సరుకులు తీసుకుంటున్నారు. గుంపులుగా ఉండకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు.

ఇదీ చదవండి: రాష్ట్రంలో 87 కరోనా పాజిటివ్ కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.