ETV Bharat / city

కర్నూలులో మతిస్థిమితం లేని మహిళ హల్​చల్​ - mad girl

కర్నూలులో మతిస్థిమితం లేని మహిళ విధ్వంసం సృష్టించింది. జిల్లా పరిషత్​ కార్యాలయం గేటు వేసి ఎవరినీ రానివ్వలేదు. ద్విచక్ర వాహనాలపై వెళ్లేవారిని లాగి పడేసే ప్రయత్నం చేసింది.

కర్నూల్​లో మతిస్థిమితం లేని మహిళ హల్​చల్​
author img

By

Published : Aug 7, 2019, 10:54 AM IST

కర్నూల్​లో మతిస్థిమితం లేని మహిళ హల్​చల్​

కర్నూలులో మతిస్థిమితం లేని మహిళ హల్ చల్ చేసింది. జిల్లా పరిషత్ కార్యాలయం గేట్ వేసి ఎవ్వరినీ రానివ్వకుండా అడ్డుకుంది. వచ్చినవారిపై రాళ్లు రువ్వుతూ భయపెట్టింది. ద్విచక్రవాహనాలను పడేసి గందరగోళం సృష్టించింది. ఘటనలో ఒకరికి స్వల్ప గాయాలయ్యాయి. మహిళను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

కర్నూల్​లో మతిస్థిమితం లేని మహిళ హల్​చల్​

కర్నూలులో మతిస్థిమితం లేని మహిళ హల్ చల్ చేసింది. జిల్లా పరిషత్ కార్యాలయం గేట్ వేసి ఎవ్వరినీ రానివ్వకుండా అడ్డుకుంది. వచ్చినవారిపై రాళ్లు రువ్వుతూ భయపెట్టింది. ద్విచక్రవాహనాలను పడేసి గందరగోళం సృష్టించింది. ఘటనలో ఒకరికి స్వల్ప గాయాలయ్యాయి. మహిళను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఇదీ చదవండి

నిఘా నీడలో కశ్మీర్​.. స్తంభించిన జనజీవనం

Intro:ఓ దాత ఔధారంతో మూగజీవాలకు దాహం తీరింది. చిత్తూరు జిల్లా పీలేరు నియోజకవర్గం కలికిరి పట్టణం
కె .రెడ్డి వారి పల్లి గ్రామానికి చెందిన ఎంపీటీసీ సభ్యులు రెడ్డి వారి ప్రతాప్ కుమార్ రెడ్డి మూగజీవాల దాహం తీరుస్తున్నారు. తమ గ్రామ పరిధిలోని బండలు గుట్టల పై ఏటవాలుగా నీటి తొట్టెలను నిర్మించి నీటిని నింపుతున్నారు. అదేవిధంగా బండలపై లోతైన చోటు ట్యాంకర్ల ద్వారా నీటిని నింపుతున్నాడు. కె రెడ్డి వారి పల్లి గ్రామం తో పాటు గుట్ట పాలెం పంచాయితీ పరిధిలోని వసంతరాయల గుట్ట చీకిరాళ్ల గుట్ట నల్లగుట్ట దొనబండ తదితర ప్రాంతాల్లో ట్యాంకర్ల ద్వారా నీటిని నింపుతున్నారు. అందే కురవపల్లి బర్నే పల్లి అసిపి రెడ్డి గారి పల్లి గుట్ట పాలెం కమెలపల్లి గొల్లపల్లి తదితర 20 గ్రామాలకు చెందిన ప్రజలు తమ పశువులు గొర్రెలు మేకలకు తాగు నీరు అందిస్తున్నారు.
* ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు ఒక చుక్క వర్షం బొట్టు కురవలేదు దీంతో పీలేరు నియోజకవర్గంలో కరువు ఛాయలు అలుముకున్నాయి. 1000 అడుగులు లోతు వరకు భూగర్భ జల మట్టం పడిపోయింది వ్యవసాయ బోర్లు సైతం అడుగంటిపోయాయి నియోజకవర్గంలోని చెరువులు కుంట లన్ని ఎండిపోయి ఉంటున్నాయి కనుచూపు మేర చుక్క నీరు కనపడే పరిస్థితులు లేవు భూమి సైతం గుల్లబారి పాడి పశువులకు మేత కరువైంది ఈ నేపథ్యంలో గుట్టలు కొండల ప్రాంతాల్లో కంప ఆకులు ఎండు గడ్డి తిని పశువులు కాలం గడుపుతున్నాయి దీంతోపాటు ఉ చుక్క నీరు లేక పోవడంతో పశువుల కాపరులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు ఈ నేపథ్యంలో పశువులు గొర్రెల కాపరులను ఆదుకునేందుకు దాత ప్రతాప్ కుమార్ రెడ్డి ముందుకు వచ్చారు.
* కరువుతో అల్లాడుతున్న పశువులు గొర్రెలు మేకల కాపరులును ఆదుకునే దిశగా ప్రతాప్ కుమార్ రెడ్డి అడుగులు వేశారు . గుట్టలు బండలు ఉన్న ప్రాంతాల్లో నీటిని నిల్వ చేసాడు . బండలపై ఏటవాలుగా నీటి తొట్టెలను నిర్మించి ట్యాంకర్ల ద్వారా నీటిని నింపుతున్నాడు .బండ్ల పై లోతైన ప్రాంతంలో ట్యాంకర్ల ద్వారా నీటిని నింపుతున్నారు వారం పది రోజులకు ఒకసారి ట్యాంకర్ల ద్వారా నీటిని తోలుతున్నాడు . నీళ్లు అయిపోయిన వెంటనే గొర్రెలకాపరులు చరవాణి ద్వారా దాతకు తెలియజేస్తే వెంటనే ట్యాంకర్ల ద్వారా నీటిని పంపిస్తున్నారు.
* 1000 అడుగులు వేసిన నీళ్లు పడని ఈ ప్రాంతంలో ప్రతాప్ కుమార్ రెడ్డికి తన గ్రామంలో వేసిన బోరులో నీళ్లు సమృద్ధిగా పుష్కలంగా లభించాయి . 3 ఇంచి ల నీళ్లు వస్తున్నాయి ఈ నీటిని మూగజీవాలకు ట్యాంకర్ల ద్వారా తరలిస్తూన్నాడు.
* కలికిరి మండలంలో పాడి పరిశ్రమ గొర్రెలు మేకల జీవనాధారంగా వందల కుటుంబాలు జీవనం సాగిస్తున్నారు ఇలాంటి నేపథ్యంలో కరువుతో తమ అ మూగజీవాలకు నీళ్లను అందజేయాలని పరిస్థితిలో దిక్కుతోచని స్థితిలో పడ్డారు ఈ నేపథ్యంలో కె రెడ్డి వారి పల్లి గ్రామం గుట్ట పాలెం పంచాయతీల పరిధిలోని మూగజీవాలకు గత ఐదు నెలలుగా దాహాన్ని తీరుస్తున్న ప్రతాప్ రెడ్డికి పశువులు గొర్రెల కాపర్లు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.
* జల దాత రెడ్డి వారి ప్రతాప్కుమార్రెడ్డి వాయిస్ తో పాటు గొర్రెలు మేకల కాపరులు రాజేంద్ర భాస్కర్ ర్ శ్రీదేవి వి.వి మంగమ్మ అ ల వాయిస్ ఉంది


Body:ముగ్గు జీవాలను ఆదుకుంటున్న జల దాత


Conclusion:చిత్తూరు జిల్లా పీలేరు నియోజకవర్గం కలికిరి మండలంలో ఎంపీటీసీ సభ్యులు రెడ్డి వారి ప్రతాప్కుమార్రెడ్డి ఇ మూగజీవాలకు దాహం తీరుస్తున్నాడు. 0 హరినాథ్ కంప్యూటర్800861185

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.