ETV Bharat / city

కర్నూలులో మున్సిపల్ ఎన్నికల ప్రచారం - కర్నూలు తాజా వార్తలు

కర్నూలులో మున్సిపల్ ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. పలు పార్టీలు జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. పోటాపోటీగా ఓట్లు అభ్యర్థిస్తున్నాయి.

municipal elections
కర్నూలులో మున్సిపల్ ఎన్నికల ప్రచారం
author img

By

Published : Feb 25, 2021, 5:40 PM IST

కర్నూలు నగరంలో మున్సిపల్ ఎన్నికల ప్రచార కోలాహలం మొదలైంది. రాజకీయ పార్టీలు పోటాపోటీ ప్రచారం చేపట్టాయి. నరసింహారెడ్డినగర్​లో తెదేపా అభ్యర్థి సంజీవలక్ష్మీతో కలిసి సోమిశెట్టి వెంకటేశ్వర్లు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇందిరానగర్​లో సీపీఎం పార్టీ అభ్యర్థి నిర్మలమ్మ ఇంటింటి ప్రచారం చేశారు. ఎర్రబురుజు ప్రాంతంలో భాజపా నాయకులు ఓట్లు అభ్యర్థించారు.

ఇదీ చదవండి: 'ఎన్నికల విధుల్లో పాల్గొనే ప్రతీ పోలీస్ టీకా వేయించుకోవాలి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.