ETV Bharat / city

'మహిళపై దాడి...18 తులాల బంగారు అభరణాలు అపహరణ'

గొలుసు దొంగల ఆగడాలు రోజురోజుకు మితిమీరిపోతున్నాయి. నంద్యాలలో పట్టపగలే ఓ మహిళపై దాడి చేసి 18తులాల బంగారు అభరణాలు ఎత్తుకెళ్లిన ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది.

'మహిళపై దాడి...18 తులాల బంగారు అభరణాలు అపహరణ'
author img

By

Published : May 28, 2019, 7:58 AM IST

కర్నూలు జిల్లా నంద్యాలలో ఓ మహిళపై దాడి చేసి బంగారు అభరణాలు అపహరించారు. పద్మావతి నగర్​లోని ఆమె నివాసానికి వెళ్తుండగా ముగ్గురు యువకులు అడ్డగించి రాయితో తలపై గాయపరిచారని బాధితురాలు ఆరోపించింది. మెడలో నల్లపూసల దండ, తాళి బొట్టు, మరో గొలుసు లాక్కెళ్లిపోయారని తెలిపింది. 18తులాల అలాగే పర్సులోని నగదు దోచుకెళ్లినట్లు పేర్కొంది. దుండగుల దాడిలో గాయపడిన షాలినిని నంద్యాల ఆసుపత్రికి తరలించారు. రెండో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.

'మహిళపై దాడి...18 తులాల బంగారు అభరణాలు అపహరణ'

ఇవీ చూడండి-సూరీడు భగభగ... మీటర్లు గిరగిర!

Intro:రాజు ఈటీవీ తెనాలి కిట్టు నెంబర్ 7 6 8 మొబైల్ నెంబర్ 9 9 4 9 9 3 4 9 9 3

Body:పద్మశ్రీ అవార్డు గ్రహీత ప్రొఫెసర్ కొలకలూరి ఇనాక్ గారికి బొల్లిముంత శివరామకృష్ణ పురస్కారం
మాటల మాంత్రికుడు సినీ రచయిత నవలా రచయిత బొల్లిముంత శివరామకృష్ణ స్మారక సాహితీ సాంస్కృతిక ఉత్సవాలు 2019 జూన్ ఐదో తారీకు నుంచి జూన్ 9 వ తారీకు వరకు తెనాలిలో జరుగుతాయి బొల్లిముంత పురస్కారాన్ని ఈ సంవత్సరం ప్రొఫెసర్ కొలకలూరి వినాయక ప్రధానం చేస్తున్నామని దర్శకరత్న దాసరి నారాయణరావు లైఫ్ అచీవ్మెంట్ అవార్డు ఆర్.నారాయణమూర్తి ప్రధానం చేస్తున్నామని నిర్వాహకులు చెప్పారు రు
బైట్ వీరనారాయణ బొల్లిముంత శివరామకృష్ణ సాహితీ సాంస్కృతికోత్సవాలు నిర్వాహకులు

Conclusion:గుంటూరు జిల్లా తెనాలిలో బొల్లిముంత శివరామకృష్ణ స్మారక సాహితీ సాంస్కృతిక ఉత్సవాలు 2019 జూన్ ఐదో తారీకు నుంచి తొమ్మిదో తారీఖు వరకు జరుగుతాయి

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.