ETV Bharat / city

కర్నూలులో ప్రశాంతంగా వినాయక నిమజ్జనం - kurnool ganesh immersion latest news

కర్నూలులో వినాయక నిమజ్జన కార్యక్రమం జరుగుతోంది. నగరంలో ఏర్పాటు చేసిన విగ్రహాలను భక్తులు వినాయక ఘాట్ వద్దకు వచ్చి నదిలోకి వదులుతున్నారు.​

ganesh immersion in water by kurnool people
నగరంలో ఘనంగా వినాయక నిమజ్జనం వేడుకలు
author img

By

Published : Aug 30, 2020, 5:16 PM IST

కర్నూలులో వినాయక నిమజ్జన కార్యక్రమం ప్రశాంతంగా జరుగుతోంది. నగరంలోని వినాయక ఘాట్​ వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. కరోనా నేపథ్యంలో దేవాలయాలు, అపార్ట్​మెంట్​లలో ఏర్పాటు చేసిన విగ్రహాలను నిమజ్జనం చేసేందుకు ప్రజలు తరలివచ్చారు. చిన్న విగ్రహాలు కావడం వల్ల భక్తులు... వారి చేతులు మీదుగా గణనాథుడిని గంగమ్మ ఒడిలోకి వదులుతున్నారు.

ఇదీ చదవండి :

కాణిపాకం వినాయకుడికి తిరుమల శ్రీవారి తరఫున పట్టువస్త్రాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.