ETV Bharat / city

ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఉచిత అంబులెన్స్ సేవలు - kurnool district latest news

కరోనాతో మృతిచెందిన వారి అంత్యక్రియల కోసం ఎమ్యెల్యే హాఫీజ్ ఖాన్ ఆధ్వర్యంలో ఉచితంగా అంబులెన్స్​ను ఏర్పాటు చేశారు.

Free ambulance on behalf of MLA Hafeez Khan
ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఉచిత అంబులెన్స్ సేవలు
author img

By

Published : Sep 17, 2020, 8:10 PM IST

కరోనా బాధితులను ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటుందని కర్నూలు ఎమ్మెల్యే హాఫీజ్ ఖాన్ అన్నారు. కరోనాతో మృతిచెందిన వారి అంత్యక్రియల కోసం ఉచితంగా అంబులెన్స్​ను ఎమ్యెల్యే ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. కరోనాతో చనిపోయిన వారి కుటుంబ సభ్యుల వద్ద కొంతమంది అంబులెన్స్ నిర్వాహకులు అధికంగా డబ్బులు వసూలు చేస్తున్నట్లు తమ దృష్టికి రావడంతో... ఈ అంబులెన్స్​ను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు.

ఇదీ చదవండీ... రాష్ట్రంలో 6 లక్షలు దాటిన కరోనా కేసులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.