Food poisoning in KP Tanda: కర్నూలు జిల్లా చాగలమర్రి మండలం కేపీతండాలో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఎంపీపీ పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించి.. 40 మంది విద్యార్థులు అనారోగ్యం పాలయ్యారు. విద్యార్థులను చాగలమర్రి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కుళ్లిన గుడ్లు తినటం వల్లే వాంతులు చేసుకున్నట్లు విద్యార్థులు ఆరోపించారు. పాఠశాలలో మొత్తం 67మంది విద్యార్థులు చదువుకుంటున్నారు.
ఇదీ చదవండి :
APSRTC: ఈ నెల 8 నుంచి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు...50శాతం అదనపు ఛార్జీలు!