ETV Bharat / city

'మార్కెట్ విలువ ప్రకారం నష్టపరిహారమివ్వాలి' - Farmers Protest

రహదారి నిర్మాణానికి ప్రభుత్వం సేకరిస్తున్న భూములకు 2013 భూసేకరణ చట్టం ప్రకారం నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ... రైతు సంఘం ఆధ్వర్యంలో కర్నూలు కలెక్టర్ కార్యాలయం ఎదుటు అన్నదాతలు ధర్నా చేశారు.

అన్నదాతల ధర్నా
author img

By

Published : Jul 24, 2019, 6:12 PM IST

అన్నదాతల ధర్నా

అనంతపురం-అమరావతి రహదారి కోసం తీసుకుంటున్న భూములకు 2013 భూసేకరణ చట్టం ప్రకారం నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ... కర్నూలు కలెక్టర్ కార్యాలయం ఎదుట రైతులు ధర్నా చేశారు. కర్నూలు జిల్లా కొలిమిగుండ్ల, సంజామల, ఉయ్యాలవాడ, దొర్నపాడు, ఆళ్లగడ్డ, రుద్రవరం మండలాల్లో 2వేల 690 ఎకరాల భూమిని రైతుల నుంచి బలవంతంగా సేకరించారని ఆరోపించారు. మార్కెట్ విలువ, 2013 భూసేకరణ చట్టం ప్రకారం నష్టపరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండీ...

నాలుగు కీలక బిల్లులకు శాసనసభ ఆమోదం

Intro:AP_RJY_86_24_ auto_ driver_ traffic_ Avagahana_AVB_AP10023

ETV Contribyutar:Satyanarayana(RJY CITY)

Rajamahendravaram.

( ) ఆటో డ్రైవర్లు తాగి డ్రైవింగ్ వల్ల వచ్చే అనార్ధాలు, ట్రాఫిక్ లో పాటించవలసిన నియమాలు ట్రాఫిక్ CI రమణమ్మ అవగాహన కల్పించారు. రాజమహేంద్రవరం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లో e చలానా ఆఫీస్ లో ఆటో డ్రైవర్లకు ట్రాఫిక్ పై అవగాహన కల్పించారు . ఆటో డ్రైవర్లు అందరూ ట్రాఫిక్ రూల్స్ పాటించాలని రమణమ్మ చెప్పారు. ఆటో డ్రైవర్లు తమ సమస్యలను CI కి విన్నవించారు.

byte.

ట్రాఫిక్ సీఐ - రమణమ్మ

Body:AP_RJY_86_24_ auto_ driver_ traffic_ Avagahana_AVB_AP10023

Conclusion:AP_RJY_86_24_ auto_ driver_ traffic_ Avagahana_AVB_AP10023
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.