కర్నూలు వ్యవసాయ మార్కెట్లో ఉల్లి విక్రయాలు ప్రారంభించాలని రైతులు, సీపీఎం నాయకుల ఆందోళన చేశారు. మార్కెట్ యార్డ్ ముందురోడ్డుపై బైఠాయించి రాకపోకలను అడ్డుకొని నిరసన తెలిపారు.
ఈ-నామ్ విధానంలో ఉల్లిపాయల కొనుగోలు జరపాలని అధికారులు.. వ్యాపారులను ఆదేశించగా అందుకు వారు నిరాకరించారు. ఈ విషయమై.. గడచిన రెండు వారాలుగా ఉల్లి విక్రయాలు నిలిచి పోయాయి.
ఇదీ చదవండి:
Ys Viveka Murder Case: వివేకా హత్య కేసులో.. ఎంపీ అవినాష్ సన్నిహితుడు శివశంకర్ రెడ్డి విచారణ