ఇదీ చదవండి....మోదీకి గుజరాత్ అంటేనే మక్కువ: చలసాని
మోదీని గద్దె దింపే సమయం ఆసన్నమైంది: సీపీఎం - సీపీఎం
మోదీని గద్దె దింపే సమయం ఆసన్నమైందని... సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యురాలు బృందా కారాట్ తెలిపారు. కర్నూలు ఎంపీ, ఎంఎల్ఏ అభ్యర్థులు ప్రభాకర్ రెడ్డి, షడ్రక్కు మద్దతుగా నిర్వహించిన రోడ్ షోలో ఆమె ప్రసగించారు.
ఎన్నికల ప్రచారంలో బృందాకారాట్
మోదీని గద్దె దింపే సమయం ఆసన్నమైందని... సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యురాలు బృందా కారాట్తెలిపారు. ఆ పార్టీ కర్నూలు ఎంపీ, ఎంఎల్ఏ అభ్యర్థులు ప్రభాకర్ రెడ్డి, షడ్రక్ కు మద్దతుగా... కర్నూలు నగరంలో నిర్వహించిన రోడ్ షోలో ఆమె పాల్గొన్నారు. కొండారెడ్డి బురుజు వద్ద ఆమెప్రసగించారు. సీపీఎం అభ్యర్థులను గెలిపించాలని ఓట్లు అభ్యర్థించారు. పెద్ద సంఖ్యలో వామపక్షాల మద్దతుదారులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఇదీ చదవండి....మోదీకి గుజరాత్ అంటేనే మక్కువ: చలసాని
Intro:విజయనగరం జిల్లా ఎస్ కోట ఎస్ కోట పట్టణంలో ఎన్నికల ఎన్సిసి టీం 46 వేల విలువైన మద్యం సీసాలను పట్టుకున్నారు
Body:టీం ఇంచార్జ్ ఎం విజయ్ కుమార్ ఎస్.ఐ అమ్మి నాయుడు తెలిపిన వివరాల ప్రకారం సాయంత్రం దేవి గుడి జంక్షన్ లో వాహనాలు పరిశీలిస్తుండగా టాటా ఏస్ వాహనంలో 166 మద్యం సీసాలు దొరికే అన్నారు వీటిని స్వాధీనం చేసుకున్నామన్నారు
Conclusion:స్వాధీనం చేసుకున్న మద్యం విలువ అ 46 వేల రూపాయలు ఉంటుందని తెలిపారు వాహనాలు సీజ్ చేసి ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామన్నారు వీరితో పాటు మద్యం దుకాణం యజమాని పై కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు