రాష్ట్రాల సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లే ముఖ్యమంత్రులు తీరును చూస్తుంటే... లొంగుబాటుగా ఉందేమే అన్న అనుమానం వస్తోందని సీపీఐ నేత నారాయణ అన్నారు. కర్నూలు జిల్లా నంద్యాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వివేకా హత్య కేసులో దోషులు ఎవరో తెలిసినందున వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఇదీచదవండి.