శ్రీశైలం దేవస్థానం ఉద్యోగులపై అవినీతి నిరోధక శాఖ అధికారులు.. ఏడు కేసులు నమోదు చేశారు. 2016-2020లో నిధుల దుర్వినియోగంపై విచారణ చేపట్టిన అనిశా అధికారులు.. టోల్‌గేట్, కల్యాణకట్ట, విరాళాల్లో నిధుల దుర్వినియోగం జరిగినట్లు గుర్తించారు. బాధ్యులైన ఉద్యోగులపై చర్యలకు 2021 ఫిబ్రవరిలో ప్రభుత్వానికి నివేదిక ఇచ్చామని కర్నూలు అనిశా డీఎస్పీ వివరించారు. ఈ కేసుపై సమగ్ర దర్యాప్తు చేపట్టినట్లు డీఎస్పీ తెలిపారు.
ఇదీ చదవండి...
BRITAN OFFICIALS MET CM JAGAN: రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలి: సీఎం జగన్