Bus Driver Negligence: కర్నూలు జిల్లా ఆదోనిలో ఆర్టీసీ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంగా బస్సును నడిపాడు. పట్టణంలోని ఎమ్మిగనూరు రహదారిలో నడుచుకుంటూ వెళ్తున్న యువకుడిని ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. అదృష్టవశాత్తు యువకుడు సురక్షితంగా బయటపడాడ్డు. బస్సు డ్రైవర్‌పై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సీసీ కెమెరాలో నమోదు అయిన ప్రమాద దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. బస్సు డ్రైవర్‌పై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
ఇదీ చదవండి: TODAY CRIME NEWS: కృష్ణా జిల్లాలో యువకుడు దారుణ హత్య.. అదే కారణమా ?