ETV Bharat / city

'కరోనా ల్యాబ్ ఎందుకు​ పెట్టలేదు'

కర్నూలు జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నా ప్రభుత్వం ఎందుకు నివారణ చర్యలు తీసుకోవడంలేదని భాజపా నేత విష్టువర్థన్ రెడ్డి ప్రశ్నించారు. రాష్ట్రంలోనే అత్యధికంగా కరోనా పాజిటిల్ కేసులు ఉన్న కర్నూలు జిల్లాలో ఎందుకు ఇంతవరకూ కరోనా నిర్థరణ ల్యాబ్​ ఏర్పాటు చెయ్యలేదని ఆయన నిలదీశారు.

భాజపా నేత విష్టువర్థన్ రెడ్డి ప్రెస్​మీట్​

author img

By

Published : Apr 23, 2020, 6:45 AM IST

కర్నూలు జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు అధిక సంఖ్యలో పెరుగుతుంటే రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు నివారణ చర్యలు తీసుకోవడంలేదని భాజపా నేత విష్టువర్థన్ రెడ్డి ప్రశ్నించారు. మార్చి 22 నుంచి జిల్లాలో లాక్​డౌన్​ అమలులో ఉన్నా కేసులు ఎందుకు పెరుగుతున్నాయన్నారు. కర్నూలు ప్రజలు భయాందోళనకు గురువుతుంటే వైకాపా నాయకులు మాత్రం రాజకీయలు మాట్లాడుతున్నారని ఆరోపించారు. ఇలాంటి సమయంలో జిల్లా ఇన్​ఛార్జ్​ మంత్రి ఎక్కడ ఉన్నారన్నారు. రాష్ట్రంలోనే అత్యధికంగా కరోనా పాజిటిల్ కేసులు ఉన్న కర్నూలు జిల్లాలో ఎందుకు ఇంతవరకు కరోనాకు సంబంధించిన ల్యాబ్​ ఏర్పాటు చెయ్యలేదని ఆయన నిలదీశారు.

ఇదీ చూడండి: ' కరోనాపై పోరు...కర్నూలు జిల్లాకు ప్రత్యేక అధికారుల నియామకం'

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.