వీరులారా వందనం! - NIVALI
ఉగ్రవాదుల దాడుల్లో ప్రాణాలు విడిచిన సైనికులకు నివాళులర్పిస్తూ కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో విద్యార్థులు ర్యాలీ చేశారు.
అమరవీరులకు నివాళులర్పిస్తూ ఆళ్లగడ్డలో ర్యాలీ
Intro:ap_knl_101_15_jai_javan_ryalley_av_c10. alla gadda 8008574916 కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో విద్యార్థులు ఉగ్రవాదుల దాడిలో అసువులు బాసిన సైనికులకు నివాళులు అర్పిస్తూ ర్యాలీ చేశారు ఆళ్లగడ్డ పట్టణ ఎస్ఐ ప్రీతం రెడ్డి ఆళ్లగడ్డ ప్రైవేటు పాఠశాలల అధ్యక్షుడు అమిర్ భాష ర్యాలీలో పాల్గొన్నారు అమరవీరుల త్యాగాలు మరువలేమని వారికి ఎల్లవేళలా గుర్తుంచుకుంటాం అన్నారు వారి త్యాగాలను స్ఫూర్తిగా తీసుకొని దేశభక్తిని చాటుకున్నారు పట్టణ వీధుల గుండా ఈ ర్యాలీ సాగింది
Body:అమరవీరుల నివాళులర్పిస్తూ ఆళ్లగడ్డలో ర్యాలీ
Conclusion:అమరవీరుల త్యాగాల కు గుర్తుగా ఆళ్లగడ్డలో ర్యాలీ
Body:అమరవీరుల నివాళులర్పిస్తూ ఆళ్లగడ్డలో ర్యాలీ
Conclusion:అమరవీరుల త్యాగాల కు గుర్తుగా ఆళ్లగడ్డలో ర్యాలీ