- NREGA: వచ్చే నెల 4న పూర్తి వివరాలతో సీఎస్ కోర్టుకు హాజరుకావాలి: హైకోర్టు
ఉపాధిహామీ బిల్లుల పెండింగ్‌పై దాఖలైన పిటిషన్లపై హైకోర్టులో విచారణ జరిగింది. వచ్చే నెల 4న పూర్తి వివరాలతో కోర్టుకు రావాలని సీఎస్‌కు ఆదేశించింది. ప్రభుత్వం చెప్పిన వివరాలపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- సీఎం జగన్‌ను కలిసిన ఏపీఎన్‌జీవోల సంఘం ప్రతినిధులు
ఏపీఎన్‌జీవోల సంఘం ప్రతినిధులు ముఖ్యమంత్రి జగన్‌ను కలిశారు. ఆలస్యం చేయకుండా పీఆర్‌సీ ఇవ్వాలని సీఎంను కోరారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- YSR asara scheme: ఆసరా నగదును బ్యాంకులు తీసుకోని విధంగా జమ చేయాలి: సీఎం
వైఎస్ఆర్ ఆసరా, చేయూతపై ముఖ్యమంత్రి జగన్ సమీక్ష నిర్వహించారు. ఆసరా కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులు కూడా పాల్గొనేలా చూడాలని సీఎం జగన్ సూచించారు. ఆసరా నగదును బ్యాంకులు తీసుకోని విధంగా జమ చేయాలన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- TTD: సాయంత్రం తితిదే పాలకమండలి సభ్యుల జాబితా: వై.వి సుబ్బారెడ్డి
ఈరోజు సాయంత్రం తితిదే పాలకమండలి సభ్యుల జాబితా విడుదల చేయనున్నట్లు తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. 24 మంది సభ్యులతో కొత్త పాలకమండలి ఏర్పాటు చేస్తున్నట్ల వెల్లడించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఎస్సీఓ సదస్సులో వర్చువల్‌గా మోదీ ప్రసంగం
షాంఘై సహకార సంస్థ(ఎస్సీఓ) కౌన్సిల్ సమావేశానికి ఈ నెల 17న ప్రధాని నరేంద్రమోదీ హాజరుకానున్నారు. ఈ విషయాన్ని భారత విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. పూర్తిస్థాయి సభ్యదేశంగా భారత్ నాలుగోసారి పాల్గొంటుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- C.1.2 Variant: భారత్‌లో ప్రమాదకర మ్యు, సీ.1.2. కేసులున్నాయా?
డెల్టానే ఇప్పటికీ.. భారత్‌లో ఆందోళనకరమైన కరోనా వేరియంట్‌గా ఉందని తెలిపింది జీనోమ్ సీక్వెన్సింగ్ కన్సార్టియం- ఇన్సాకాగ్ (INSACOG). అయితే.. ఇటీవల వెలుగుచూసిన కరోనా రకాల్లో ప్రమాదకరమైన మ్యు, సీ.1.2.(C.1.2 Variant) వేరియంట్లపై కీలక ప్రకటన చేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- వాహనరంగానికి భారీ ప్రోత్సాహకాలు.. టెలికాంకు ఊరట
వాహనరంగంలో ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాలకు కేంద్రం ఆమోదం తెలిపింది. వాహనరంగం, డ్రోన్ల పరిశ్రమకు రూ.26,058 కోట్ల ప్రోత్సాహకాలు అందించనునున్నట్లు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకుర్ తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- స్టాక్ మార్కెట్ల కొత్త రికార్డు- 58,700పైకి సెన్సెక్స్
స్టాక్ మార్కెట్లు (Stocks Today) మరోసారి రికార్డు సృష్టించాయి. బుధవారం సెషన్లో సెన్సెక్స్ (Sensex Today) 476 పాయింట్లు పెరిగి.. జీవనకాల గరిష్ఠమైన 58,700 మార్క్‌ను దాటింది. నిఫ్టీ (Nifty Today) 139 పాయింట్లు బలపడి సరికొత్త రికార్డు స్థాయి అయిన 17,500పైకి చేరింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- భయంతో పాకిస్థాన్‌కు అఫ్గాన్ ఫుట్‌బాల్ క్రీడాకారిణులు
తాలిబన్ల నుంచి బెదిరింపులు ఎదుర్కొంటున్న అఫ్గానిస్థాన్ ఫుట్‌బాల్ క్రీడాకారిణులు ఎట్టకేలకు ఆ దేశ సరిహద్దు దాటారు. 32 మంది ఫుట్‌బాల్ ప్లేయర్లు తమ కుటుంబసమేతంగా ఎమర్జెన్సీ వీసాతో పాకిస్థాన్ చేరుకున్నట్లు కొన్ని మీడియా కథనాలు వచ్చాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- Singer Mano: 'రజనీకాంత్ ఫోన్ చేస్తే.. ఎవరు అని అన్నా'
సింగర్, నటుడు, జబర్దస్త్ జడ్జిగా.. ఇలా పలు పాత్రల్లో తనదైన శైలిలో అలరిస్తున్న మనో.. ఆసక్తికర విషయాల్ని చెప్పారు. ఎస్పీ బాలుతో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
TOP NEWS: ప్రధాన వార్తలు @ 5PM - ఏపీ ముఖ్యవార్తలు
.
TOP NEWS @5PM