ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 5 PM - ఏపీ ముఖ్యవార్తలు

ప్రధాన వార్తలు @ 5 PM

TOP NEWS @5PM
ప్రధాన వార్తలు @5PM
author img

By

Published : May 6, 2021, 5:00 PM IST

  • రాష్ట్రంలో ఎలాంటి కొత్త వైరస్ లేదు: మంత్రి పేర్ని నాని
    రాష్ట్రంలో బి 1.617 వైరస్ మినహా కొత్తరకం కరోనా వైరస్ లేదని మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు. కొత్త వైరస్ ఉన్నట్లు ఇప్పటికీ నిర్ధరణ కాలేదని.. ఈ విషయాన్ని నిపుణులే చెబుతున్నారని తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • వ్యాక్సినేషన్​లో ప్రభుత్వం విఫలం.. 8న రాష్ట్ర వ్యాప్త నిరసన: చంద్రబాబు
    కొవిడ్ వ్యాక్సినేషన్​లో ప్రభుత్వం విఫలమైందని.. ఈనెల 8న రాష్ట్ర వ్యాప్త నిరసనలు చేపట్టాలని తెదేపా అధినేత చంద్రబాబు.. పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • వైకాపా కార్యాలయంలో.. కొవిడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు
    తాడేపల్లిలోని వైకాపా కేంద్ర కార్యాలయంలో రాష్ట్ర కొవిడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ను ఏర్పాటు చేశారు. ఈ కేంద్రం ద్వారా సేవలు అందించేందుకు 9143541234, 9143641234 వాట్సాప్ ఫోన్ నెంబర్లు అందుబాటులో ఉంచినట్లు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • రాష్ట్రానికి 'వైఎస్​ వైరస్'​ పట్టింది.. అది 'నారా వ్యాక్సిన్' తోనే పోతుంది..!
    రాష్ట్రంలో కరోనా తీవ్ర రూపం దాల్చి ప్రజల ప్రాణాలు బలిగొంటున్నా.. సీఎం జగన్​ సరిగా స్పందించడంలేదని తెదేపా నేతలు ధ్వజమెత్తారు. టీకాల పంపిణీలో కమిషన్ల కోసమే ఆలస్యం చేస్తున్నారంటూ ఆరోపించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • లాక్​డౌన్​ ఉన్నా వ్యాక్సినేషన్​ ఆగొద్దు: మోదీ
    కరోనా పరిస్థితులపై.. ప్రధాని నరేంద్ర మోదీ సమీక్ష నిర్వహించారు. ఆరోగ్య, మౌలిక సదుపాయాల కల్పన కోసం రాష్ట్రాలకు సహకారం కొనసాగుతుందని స్పష్టం చేశారు. పలు రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్​ వేగం పెంచాలని అధికారులకు సూచించారు ప్రధాని. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • హోమియో గోళీలతో కరోనాను తరిమేద్దాం!
    ప్రత్యామ్నాయ వైద్య విధానాలైన హోమియోపతి, ఆయుర్వేద, ప్రకృతి వైద్యం మొదలైనవి శతాబ్దాలుగా ఆదరణలో ఉన్నాయి. అప్పుడు, ఇప్పుడు ఆ ఔషధాలు ప్రభావశీలంగానే ఉన్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • గూగుల్​ 'హైబ్రిడ్​ వర్క్​ వీక్'​- 3 రోజులే ఆఫీస్​కు!
    తమ ఉద్యోగుల కోసం గూగుల్​ కొత్త విధానం అమలు చేస్తోంది. హైబ్రిడ్​ వర్క్​ వీక్​ అనే కొత్త పద్ధతితో ఉద్యోగులు.. ఇక ఆఫీస్​కు వారంలో 3 రోజులే రావొచ్చని గూగుల్​, అల్ఫాబెట్​ సీఈఓ సుందర్​ పిచాయ్​ స్పష్టం చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • బిడ్డ పుట్టే వరకు గర్భవతి అని తెలీదట!
    కడుపులో నుంచి బిడ్డ బయటకు వచ్చే వరకు తాను గర్భవతి అన్న విషయం తెలియలేదు ఓ మహిళకు. నెలలు నిండక ముందే చిన్నారికి విమానంలో జన్మనిచ్చింది ఆ మహిళ. ఇది ఎక్కడ జరిగిందంటే? పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • బయోబబుల్ బలహీనపడటానికి​ కారణం అదే: దాదా
    పీఎల్​ బయోబబుల్​ బలహీన పడేందుకు గల కారణం గురించి బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ చెప్పారు. కరోనా సంక్షోభంలోనూ లీగ్​ నిర్వహించడంపై వివరణ ఇచ్చారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • షూటింగ్​లో విశాల్.. క్రైమ్ థ్రిల్లర్​లో ఆనంద్
    మూవీ అప్డేట్స్ వచ్చేశాయి. వీటిలో విశాల్ కొత్త సినిమా షూటింగ్, ఆనంద్ దేవరకొండ కొత్త చిత్రం పూజా కార్యక్రమ విశేషాలు ఉన్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.