ఇదీ చదవండి:
ప్రజారంజక పాలన అందిస్తున్నాం: కన్నబాబు - కన్నబాబు
రాష్ట్ర ప్రభుత్వం ప్రజారంజక పాలన అందిస్తుంటే ప్రతిపక్షాలు తట్టుకోలేకపోతున్నాయని... మంత్రి కన్నబాబు విమర్శించారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో మాట్లాడిన ఆయన.. రోజుకో పథకంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజలకు మేలు చేస్తున్నారని కొనియాడారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు ప్రజా చైతన్య యాత్ర అంటూ... మరో నాటకానికి తెరలేపారని ఆరోపించారు.
కన్నబాబు