ETV Bharat / city

కాకినాడ నగరంలో ప్రచార జోరు - mla

కాకినాడ నగరంలో ఎన్నికల హడావుడి ప్రారంభమైంది. కాకినాడ నగర తెదేపా అభ్యర్థి వనమూడి వెంకటేశ్వరరావు, ఎంపీ అభ్యర్థి చలమలశెట్టి సునీల్​ ప్రచారం నిర్వహించారు.

ప్రచారం చేస్తున్న వనమూడి వెంకటేశ్వరరావు, ఎంపీ అభ్యర్థి చలమలశెట్టి
author img

By

Published : Mar 14, 2019, 2:52 PM IST

ప్రచారం చేస్తున్న వనమూడి వెంకటేశ్వరరావు, ఎంపీ అభ్యర్థి చలమలశెట్టి
కాకినాడ నగరంలో ఎన్నికల హడావుడి ప్రారంభమైంది. కాకినాడ నగర తెదేపా అభ్యర్థి వనమూడి వెంకటేశ్వరరావు, ఎంపీ అభ్యర్థి చలమలశెట్టి సునీల్​ ప్రచారం నిర్వహించారు. 9వ వార్డులో ప్రజలను ఓట్లు అభ్యర్థించారు. ఇంటింటీకీ ప్రచారం చేస్తూ తమను గెలిపించి... చంద్రబాబును మళ్లీ సీఎంగా చేయాలని కోరారు.చంద్రబాబు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు ఆయన్ను మళ్లీ ముఖ్యమంత్రిని చేస్తాయని వనమూడి వెంకటేశ్వరరావు విశ్వాసం వ్యక్తం చేశారు.

Nagpur (Maharashtra), Mar 14 (ANI): As China once again blocked India's attempt to designate Jaish-e-Mohammed chief Masood Azhar as global terrorist in the United Nations Security Council 1267 list, Defence Expert Shivali Deshpande said that China stands "exposed" by playing its veto card. "China stands exposed. China has supported Pakistan in its terror activities. It has played its veto card against banning of Masood Azhar and declaring him an international terrorist," Deshpande told ANI.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.