రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని.. తెదేపా కార్యకర్తలే లక్ష్యంగా దాడులు చేస్తున్నారని.. కాకినాడ పార్లమెంటరీ నియోజకవర్గ తెదేపా నూతన అధ్యక్షుడు జ్యోతుల నవీన్ అన్నారు. నూతన ఇంఛార్జ్‌గా ఎన్నికైనందుకు ఆయనకు పలువురు అభినందనలు తెలిపారు. నవీన్ మాట్లాడుతూ.. ఇకపై వైకాపా అరాచకాలను కొనసాగనివ్వమని.. కార్యకర్తలకు అండగా ఉంటూ పార్టీ బలోపేతానికి కృషిచేస్తానని చెప్పారు.
ఇవీ చదవండి:
'అంతర్వేది రథం నిర్మాణంలో అగ్నికుల క్షత్రియులను విస్మరిస్తారా?'