ETV Bharat / city

కుంగిన పిల్లర్లు.. ఇళ్లు ఖాళీ చేసిన యజమానులు! - Kakinada

తూర్పుగోదావరి జిల్లా కాకినాడ నగరంలో అపార్ట్‌మెంట్‌ పిల్లర్లు భూమిలోకి కుంగాయి. భాస్కర్ ఎస్టేట్స్‌ అపార్ట్‌మెంట్ 3 పిల్లర్లు భూమిలోకి కుంగాయి. దీంతో 5 అంతస్తుల భవనం ఖాళీ చేశారు. ఘటనా స్థలానికి అధికారులు, పోలీసులు చేరుకొని పరిస్థితిని పరిశీలించారు.

భూమిలోకి కుంగిన అపార్ట్‌మెంట్‌ పిల్లర్లు
author img

By

Published : Sep 19, 2019, 6:32 PM IST

Updated : Sep 19, 2019, 9:39 PM IST

తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో 5 అంతస్తుల భవంతి పిల్లర్లు దెబ్బతినడం కారణంగా... కూలిపోతుందన్న ఆందోళన నెలకొంది. సినిమా రోడ్డులోని దేవీ మల్టీ కాంప్లెక్స్‌ సమీపంలో... 5 అంతస్తుల భాస్కర్‌ అపార్ట్‌మెంట్‌ మధ్యలో 3 పిల్లర్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. కాంక్రీటంతా పూర్తిగా ధ్వంసమవడం కారణంగా అపార్ట్‌మెంట్‌ వాసులు భయాందోళనకు గురవుతున్నారు. సమాచారం తెలుసుకున్న నగరపాలక సంస్థ అధికారులు, పోలీసులు అపార్ట్‌మెంటును పరిశీలించారు.

భూమిలోకి కుంగిన అపార్ట్‌మెంట్‌ పిల్లర్లు

ఈ అపార్ట్‌మెంటులో 40 ప్లాట్లు ఉన్నాయి. ఇక్కడ కుటుంబాలతో పాటు కార్యాలయాలు నిర్వహిస్తున్నారు. వీరందరినీ ఖాళీ చేయించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. కొంతమంది బయటకు వచ్చినప్పటికీ మరికొందరు ఇంకా ఫ్లాట్లలోనే ఉన్నారు. 15 ఏళ్ల క్రితం ఈ అపార్ట్‌మెంటు నిర్మించారు. ఇలా కూలిపోతున్నందుకు భవంతి వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాణ్యతా లోపం ఇల్లే ఇలా జరిగిందని అధికారులు ప్రాథమికంగా గుర్తించారు.

కుంగిన పిల్లర్లు.. ఇళ్లు ఖాళీ చేసిన యజమానులు

ఇదీ చదవండి

దేశ చరిత్రలో ఇదే ప్రథమం: బొత్స

Intro:AP_VJA_37_19_BRAIN_STORMERS_MANAGEMENT_MEET_BY_BBA_STUDENTS_737_AP10051

విద్యార్థుల్లో ఉన్న సృజనాత్మకత, ప్రతిభను వెలికితీసి వారిలో నాయకత్వ లక్షణాలను పెంపొందించేందుకు విజయవాడలో నలంద డిగ్రీ కళాశాల మేనేజ్మెంట్ స్టడీస్ విభాగం నిర్వహించిన బ్రెయిన్ స్టోర్మర్స్ మేనేజ్మెంట్ మీట్ ఉత్సాహభరితంగా సాగింది. నగరంలోని వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులు పాల్గొని తమ ప్రతిభను చాటారు. ఆటపాటలతో సందడి చేశారు. తెలుగు హిందీ సినిమాలోని పాటలకు నృత్యాలు చేస్తూ, పాటలు పాడుతూ ఉర్రూతలూగించారు. విద్యార్థుల చప్పట్లు కేరింతలతో ప్రాంగణం మార్మోగింది. వివిధ అంశాల్లో సత్తా చాటిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు.

- షేక్ ముర్తుజా విజయవాడ ఈస్ట్ 8008574648

Body:ఉత్సాహభరితంగా మేనేజ్మెంట్ మీట్

Conclusion:ఉత్సాహభరితంగా మేనేజ్మెంట్ మీట్
Last Updated : Sep 19, 2019, 9:39 PM IST

For All Latest Updates

TAGGED:

Kakinada
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.