ETV Bharat / city

AP TOP NEWS : ప్రధాన వార్తలు @ 11AM - top news

.

ప్రధాన వార్తలు @ 11AM
ప్రధాన వార్తలు @ 11AM
author img

By

Published : Jan 24, 2022, 11:01 AM IST

  • ప్రజల ఆకాంక్షలు,ప్రార్థన‌లతో.. కొవిడ్ నుంచి కోలుకున్న:నారా లోకేష్
    Nara Lokesh recovered from covid 19: కొవిడ్ నుంచి పూర్తిగా కోలుకున్నట్లు తెదేపా జాతీయ ప్రధాన‌ కార్యద‌ర్శి లోకేష్‌ ట్విట్టర్‌ ద్వారా ప్రకటించారు. తన పుట్టిన రోజు సంద‌ర్భంగా శుభాకాంక్షలు తెలియ‌జేసిన పార్టీ నేత‌లు, కార్యక‌ర్తలు, అభిమానులంద‌రికీ కృత‌జ్ఞత‌లు తెలిపారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • CPI-RAMAKRISHNA : 'గుడివాడ క్యాసినో వివాదంపై సీఎం జగన్‌ సమాధానం చెప్పాలి'
    గుడివాడ క్యాసినో వివాదంపై సీపీఐ నేత రామకృష్ణ స్పందించారు. క్యాసినో నిర్వహణపై వాస్తవాలు వెల్లడించాలని డిమాండ్ చేశారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • పీఆర్సీపై వైకాపావి అసత్య ప్రచారాలు.. ఇవిగో వాస్తవాలు:ఏపీ ఉపాధ్యాయ సమాఖ్య'
    APTF on PRC : పీఆర్సీ విషయంలో ఉద్యోగుల్లో కడుపుమంట రగిలే ఆందోళన బాటపట్టారని..తమను ఎవరు ప్రభావితం చేయలేదని ఏపీటీఎఫ్ నేతలు స్పష్టం చేశారు.ఉద్యోగుల ఆందోళనలను పక్కదారి పట్టించేలా వైకాపా కేంద్ర కార్యాలయం నుంచి విడుదల చేసిన లేఖ ఉందని విమర్శించారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • CORONA POSITIVITY Percentage : రాష్ట్రంలో మరింత పెరిగిన కరోనా పాజిటివిటీ...31శాతంకు చేరిక
    CORONA POSITIVITY : రాష్ట్రంలో కరోనా కేసుల తీవ్రత పెరుగుతోంది. జనవరి 10న 4శాతంగా ఉన్న పాజిటివిటీ, 23వ తేదీ నాటికి 31 శాతానికి చేరింది. అంటే 14 రోజుల్లో 27 శాతం వరకు పెరిగింది. శనివారం ఉదయం 9గంటల నుంచి ఆదివారం ఉదయం 9గంటల మధ్య 46,650 మందికి పరీక్షలు చేయగా.. 14,440 మందికి పాజిటివ్‌గా నిర్ధారించారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • దేశంలో ఒక్కరోజే 3 లక్షల కరోనా కేసులు.. 439 మరణాలు
    Covid cases in India: భారత్​లో కరోనా కేసులు కాస్త తగ్గుముఖం పట్టాయి. మరో 3,06,064 మందికి వైరస్​ సోకింది. ఒక్కరోజులో 439 మంది మరణించారు. 2,43,495 మంది కొవిడ్​ను జయించారు. యాక్టివ్ కేసుల సంఖ్య మాత్రం 241 రోజుల గరిష్ఠానికి చేరుకుందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • భార్యను టీజ్​ చేశాడని.. హత్య చేసి, మంటల్లో కాల్చేసి...
    Husband Kills Youth For Teasing His Wife: తన భార్యను వేధింపులకు గురిచేశాడని ఓ యువకుడ్ని హత్య చేశాడో వ్యక్తి. ఈ ఘటన కర్ణాటక, చిక్కబళ్లాపుర్ జిల్లాలో జరిగింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • అబుదాబిపై మరో దాడి.. ఈసారి బాలిస్టిక్ క్షిపణులతో..
    Abu Dhabi missiles attack: అబుదాబిపై మరోసారి దాడి జరిగింది. ఇటీవలే అక్కడి విమానాశ్రయంపై డ్రోన్ దాడి జరగ్గా.. తాజాగా బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించారు. వీటిని సమర్థంగా అడ్డుకున్నట్లు యూఏఈ వెల్లడించింది. ఇది హౌతీ తిరుగుబాటుదారుల పనేనని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • స్వల్పంగా పెరిగిన బంగారం ధర.. ఏపీ, తెలంగాణలో ఇలా..
    Gold Price Today: దేశంలో బంగారం ధర స్వల్పంగా పెరిగింది. వెండి ధరలో ఎలాంటి మార్పు లేదు. ఇంధన ధరలు యథాతథంగా ఉన్నాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలో పది గ్రాముల బంగారం ధర ఎంత ఉందంటే..? పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • IND VS SA: 'అలాంటి ఆల్​రౌండర్లు జట్టుకు అవసరం'
    IND VS SA: దక్షిణాఫ్రికాతో మూడో వన్డేలో ఆల్​రౌండర్ దీపక్ చాహర్ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడని టీమ్​ఇండియా కోచ్ రాహుల్ ద్రవిడ్ చెప్పాడు. చాహర్​కు ఇచ్చిన అవకాశాల్ని సద్వినియోగం చేసుకున్నాడని తెలిపాడు. శార్దుల్​, చాహర్​ లాంటి ఆల్​రౌండర్లు జట్టుకు అవసరమని అభిప్రాయపడ్డాడు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • Good luck sakhi trailer: ఈ 'సఖి'కి లైఫ్ అంతా బ్యాడ్​లక్!
    Keerthy suresh good luck sakhi movie: కీర్తి సురేశ్​ 'గుడ్​లక్ సఖి' ట్రైలర్​ రిలీజైంది. ఇది, ఈ నెల 28న రానున్న సినిమాపై అంచనాల్ని పెంచేస్తోంది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.