ETV Bharat / city

TOP NEWS : ప్రధాన వార్తలు @ 3PM - ప్రధాన వార్తలు

.

ప్రధాన వార్తలు @ 3pm
ప్రధాన వార్తలు @ 3pm
author img

By

Published : Nov 12, 2021, 3:00 PM IST

  • NARA LOKESH TOUR: అందుకోసమే.. సైకిల్‌కు ఓటేయండి : నారా లోకేశ్
    చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపాలిటీలో తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. తెదేపా పాలనలో రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిని చూసి ప్రజలు ఓటేయాలని కోరారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • VISHAKA STEEL PLANT: ఈనెల 26న ఐకాస వంటావార్పు..
    విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కార్మిక సంఘాల ఐకాస వంటావార్పు కార్యక్రమం నిర్వహించబోతోంది. ఈనెల 30వ తేదీలోపు రాష్ట్ర ప్రభుత్వం అఖిలపక్షం ఏర్పాటు చేయాలని నేతలు డిమాండ్ చేశారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • heavy rains: రాష్ట్రంలో భారీ వర్షాలు.. ఉప్పొంగుతున్న జలాశయాలు
    బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో పలు జిల్లాల్లో కుండపోత వానలు(heavy rains) కురుస్తున్నాయి. భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలన్ని జలమయమయ్యాయి. నదులు, వాగులు పొంగిపొర్లుతున్నాయి. చెరువులు ప్రమాదక స్థితికి చేరాయి. అప్రమత్తమైన అధికారులు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • Drugs trafficking : వార్నీ తెలివి.. డ్రగ్స్ ఎలా తరలించాడో తెలుసా?
    మాదక ద్రవ్యాలను విదేశాలకు పార్శిల్ చేస్తున్న సంఘటనలు.. తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్‌లో తరచూ బయటపడుతున్నాయి (drugs trafficking). హైదరాబాద్‌లో ఉన్న పలు అంతర్జాతీయ కొరియర్ కార్యాలయాలను ముఠాలు ఎంచుకుంటున్నాయి (drugs transport from Hyderabad). పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • 'లఖింపుర్​' కేసులో యూపీ ప్రభుత్వానికి సుప్రీం డెడ్​లైన్​!
    లఖింపుర్​ ఖేరి హింస (Lakhimpur Kheri violence) ఘటన కేసు దర్యాప్తు పర్యవేక్షణ అంశంపై వైఖరిని తెలపాలని ఉత్తర్​ప్రదేశ్​ ప్రభుత్వానికి గడువు పొడగించింది సుప్రీం కోర్టు. రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థన మేరకు కేసు విచారణను సోమవారానికి వాయిదా వేసింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • కరోనా టీకా తీసుకోకపోతే క్రిమినల్​ కేసు.. కలెక్టర్ కఠిన ఆదేశాలు
    కరోనా టీకా తీసుకోని వారిపై క్రిమినల్ కేసులు పెట్టాలని ఆదేశించారు ఓ జిల్లా కలెక్టర్. డిసెంబర్​ 15 వరకు ప్రజలకు డెడ్​లైన్ విధించారు. కరోనా ముప్పు ఇంకా తొలగిపోలేదని, ప్రజలు అజాగ్రత్తగా ఉండొద్దని సూచించారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • H1B visa news: 'బైడెన్'​ కీలక నిర్ణయం​- భారతీయ అమెరికన్లకు ప్రయోజనం
    హెచ్​-1బీ వీసాదారుల(h-1b visa news) జీవిత భాగస్వాములకు శుభవార్త అందించింది అమెరికా ప్రభుత్వం. 'ఆటోమేటిక్‌ వర్క్‌ ఆథరైజేషన్‌' కింద అనుమతులు ఇచ్చేందుకు జో బైడెన్‌ సర్కారు అంగీకరించింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • ఆటో సేల్స్​పై 'చిప్'​ దెబ్బ- అక్టోబర్​లో 27% డౌన్
    గత నెలలో వాహన విక్రయాలు(Auto sales in October) డీలా పడ్డాయి. ప్యాసింజర్‌ వాహనాల టోకు అమ్మకాల్లో 27 శాతం క్షీణత నమోదైనట్లు భారత వాహన తయారీదార్ల సంఘం(సియామ్‌) పేర్కొంది. సెమీకండక్టర్ల కొరత, ముడి సరకుల ధరల విపరీతమైన పెరుగుదల.. వాహనాల ఉత్పత్తిపై ప్రభావం చూపాయని వెల్లడించింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • కివీస్​తో టెస్టులకు జట్టు ప్రకటన.. రోహిత్, పంత్​కు విశ్రాంతి
    న్యూజిలాండ్​తో జరగబోయే టెస్టు సిరీస్​ కోసం జట్టును ప్రకటించింది టీమ్ఇండియా సెలెక్షన్ కమిటీ. రెండు టెస్టుల సిరీస్​లో తొలి మ్యాచ్​కు కోహ్లీ అందుబాటులో ఉండకపోగా, రోహిత్​కు విశ్రాంతినిచ్చారు. దీంతో రహానే కెప్టెన్​గా వ్యవహరించనున్నాడు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • 'ఆర్‌ఆర్‌ఆర్‌' మాస్ సాంగ్‌.. 'నాటు' స్టెప్పులు నేర్చుకోండిలా!
    'ఆర్​ఆర్​ఆర్' చిత్రంలోని 'నాటు నాటు' సాంగ్ దుమ్మురేపుతోంది. ఎన్టీఆర్, రామ్​చరణ్.. తమ స్టెప్పులతో అదరగొట్టారు. మరి మీకూ తారక్, చరణ్​లా 'నాటు నాటు' పాటకు స్టెప్పులు వేయాలని ఉందా.. మరింకెందుకు ఆలస్యం ఈ వీడియో చూసి నేర్చేసుకోండి. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.