- 'రైతు పాదయాత్ర ఆపించండి'..ప్రకాశం ఎస్పీకి వైకాపా ఎమ్మెల్యే విజ్ఞప్తి
ప్రకాశం జిల్లా సంతనూతలపాడు పరిధిలో అమరావతి రైతుల పాదయాత్రను ఆపాలని వైకాపా ఎమ్మెల్యే సుధాకర్ బాబు ప్రకాశం ఎస్పీని విజ్ఞప్తి చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో పాదయాత్రకు అనుమతించొద్దని కోరారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- Petrol Prices: సీఎం జగన్.. ఆ మాట నిలబెట్టుకోలేదు : బుద్దా వెంకన్న
అధికారంలోకి వస్తే ధరలు తగ్గిస్తానన్న సీఎం జగన్.. తన మాట నిలబెట్టుకోలేదని తెదేపా నేత బుద్దా వెంకన్న విమర్శించారు. విపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికారంలోకి వచ్చాక మరోమాట మాట్లడటం సరికాదని హితవు పలికారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- Papikondalu Boating Trip: పాపికొండల బోటింగ్..యాత్రికులతో బయల్దేరిన బోట్లు
పాపికొండల విహారయాత్ర మొదలైంది(Papikondalu Boating start). రెండేళ్ల విరామం తర్వాత ఈ యాత్ర ప్రారంభమైంది. తూర్పుగోదావరి జిల్లా పోశమ్మగండి ఆలయం నుంచి యాత్రికులతో 2బోట్లు పాపికొండల వివాహారానికి బయల్దేరాయి. పోశమ్మగండి నుంచి పాపికొండల వరకు యాత్ర సాగుతుంది(Papikondalu Boating Trip). పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- Indrakeeladri: భవానీ దీక్షల షెడ్యూల్ విడుదల.. వివరాలు ఇవే
ఈ నెల 15 నుంచి భవానీ మండల దీక్షధారణలు నిర్వహించనున్నట్లు దుర్గగుడి పాలకమండలి ఛైర్మన్ సోమినాయుడు వెల్లడించారు. ఈమేరకుభవానీ దీక్షలకు సంబంధించిన పోస్టర్లు(Bhavani Deeksha Schedule Release)ను ఛైర్మన్ సోమినాయుడు ఆవిష్కరించారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- 'భాజపా శక్తిని ఇంకా పూర్తిగా చూడలేదు.. త్వరలోనే...'
ప్రధాని నరేంద్ర మోదీని భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గం ఘనంగా సన్మానించింది. దిల్లీలో సమావేశం సందర్భంగా.. కేంద్ర మంత్రులు, పార్టీ సీనియర్ నాయకులు మోదీని గజమాలతో సత్కరించారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- 'ఆర్యన్ కిడ్నాప్‌కు వాంఖడే స్కెచ్- షారుక్‌కు బెదిరింపులు!'
బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్‌ను కిడ్నాప్ చేసేందుకు ఎన్సీబీ అధికారి సమీర్ వాంఖడే(Sameer Wankhede), భాజపా నేత మోహిత్ భారతీయ కుట్ర పన్నారని మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్(Nawab Malik) ఆరోపించారు. ముంబయిలోని ఓ శ్మశానవాటిక వద్ద మోహిత్‌ను వాంఖడే కలిశారని చెప్పారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- భూతాపానికి కరుగుతున్న 'ఆర్కిటిక్'- జలప్రళయం తప్పదా?
ఆర్కిటిక్ హిమఖండంలో పెరిగిన వేడిపై (Arctic warminig faster) నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రానున్న రెండు దశాబ్దాలలో ఆర్కిటిక్ ప్రాంతంలో వేసవి రోజుల్లో సముద్ర జలాలపై మంచు కనుమరుగై పోనుందని హెచ్చరిస్తున్నారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- క్యూ2 ఫలితాలు, అంతర్జాతీయ పరిణామాలే కీలకం!
త్రైమాసిక ఫలితాలు, అంతర్జాతీయ పరిణామాలు ఈ వారం స్టాక్ మార్కెట్లకు(Stock markets) కీలకం కానున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. వీటితో పాటు ఆర్థిక గణాంకాలపైనా మదుపర్లు దృష్టి సారించే అవకాశముందని చెబుతున్నారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- T20 worldcup: వచ్చే ఏడాది విండీస్, లంక క్వాలిఫయర్స్ ఆడాల్సిందే
వచ్చే ఏడాది జరగనున్న టీ20 ప్రపంచకప్ టోర్నీకి నేరుగా అర్హత సాధించాయి బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్ జట్లు. డిఫెండింగ్ ఛాంపియన్స్ వెస్టిండీస్, శ్రీలంక జట్లు మాత్రం క్వాలిఫయింగ్ రౌండ్లో ఆడాల్సి ఉంటుంది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- 'భీమ్లానాయక్' ట్రీట్.. 'లాలా భీమ్లా' సాంగ్ అదిరింది
'భీమ్లానాయక్' సినిమాలోని 'లాలా భీమ్లా'(bheemla naik latest song) సాంగ్ విడుదలై ఆకట్టుకుంటోంది. ఈ చిత్రంలో పవన్ కల్యాణ్, రానా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.