- FISH LADDER IN POLAVARAM: పోలవరంలో జీవవైవిధ్యం.. ఫిష్ ల్యాడర్ నిర్మాణం పూర్తి
Polavaram Project: దేశంలోని బృహత్తర ప్రాజెక్టుల్లో ఒకటైన పోలవరంలో ఓ ప్రత్యేక నిర్మాణం పూర్తైంది. ఫిష్ ల్యాడర్‌గా పిలిచే ఈ నిర్మాణం వల్ల గోదావరిలోని జీవజాలం, చేప జాతులు ఎగువ-దిగువ ప్రాంతాలకు స్వేచ్ఛగా సంచరించే అవకాశం ఉంటుంది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- Diamond crown to Lord Ayyappa: శబరిమల అయ్యప్పకు..కర్నూలు వాసి వజ్రాల కిరీటం ప్రదానం
Andhra devotee presents diamond crown to Lord Ayyappa: కర్నూలు జిల్లాకు చెందిన ఓ అయ్యప్ప భక్తుడు.. శబరిమల అయ్యప్ప స్వామికి వజ్రాల కిరీటాన్ని విరాళంగా అందజేశారు. నంద్యాలకు చెందిన మారం వెంకటసుబ్బయ్య.. శుక్రవారం అరుదైన వజ్రాలు పొదిగిన కిరీటాన్ని శబరిమల ఆలయ ప్రధాన అర్చకుడికి అందజేశారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- Software Cockfight : ఒకప్పుడు వద్దన్నవాళ్లే..లాభాలు చూసి సహకరిస్తున్నారు
Hens business: సాఫ్ట్‌వేర్ ఉద్యోగం మనుషులను సొంతూళ్లకే కాదు సంప్రదాయ వ్యాపకాలకు దగ్గర చేస్తోంది. వ్యవసాయం, చేతిపనులు, స్థానిక ఉద్యోగాలు, వ్యాపారాలు వీటన్నిటిని కాదనుకుని సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల కోసం వేల కిలోమీటర్లు యువత వలస వెళ్తున్నారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- దేశంలో కరోనా ఉపద్రవం- ఒక్కరోజే 2.68లక్షల కరోనా కేసులు
Covid cases in India: భారత్‌లో కొత్త కరోనా కేసులు అమాంతం పెరిగాయి. మరో 2,68,833 మందికి వైరస్ సోకింది. వైరస్‌తో 402 మంది మరణించారు. 1,22,684 మంది కొవిడ్‌ను జయించారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- 'ఆమెపై గ్యాంగ్‌రేప్ జరగలేదు.. కానీ జననాంగాలపై తీవ్ర గాయాలు!''
Alwar Rape case: ప్రస్తుతం మీడియాలో ప్రచారం జరుగుతున్నట్టు రాజస్థాన్ అల్వర్‌లో 14 ఏళ్ల దివ్యాంగ బాలికపై సామూహిక అత్యాచారం జరగలేదని పోలీసులు స్పష్టం చేశారు. బాలికకు వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం ఈ విషయాన్ని వెల్లడించారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- Challenges For ISRO: మరింత ఉన్నత కక్ష్యలోకి.. ఇస్రో
Challenges For ISRO: మళ్లీమళ్లీ ఉపయోగించగల స్పేస్ షటిల్ కల నెరవేరేదాకా విశ్రమించడం తగదన్నది డాక్టర్ అబ్దుల్ కలాం నిర్దేశం. ఈ ఏడాది ఆదిత్య ఎల్1 ప్రాజెక్టుతోపాటు, గగన్‌యాన్‌కు సంబంధించి తొలి మానవ రహిత ప్రయోగం చేపట్టాలని భారత రోదసి పరిశోధన సంస్థ ఉరకలెత్తుతోంది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- పాక్ కొత్త జాతీయ భద్రత విధానం- చరిత్రలో తొలిసారి పౌరులకు ప్రాధాన్యం
Pakistan National Security Policy: గతంలో సైనిక సామర్థ్యాలు పెంచుకోవడంపై ఎక్కువగా దృష్టి పెట్టిన పాకిస్థాన్.. చరిత్రలో తొలిసారి దేశ పౌరుల ప్రగతి ధ్యేయంగా జాతీయ భద్రతా విధానాన్ని రూపొందించింది. జాతీయ భద్రతా కమిటీ (ఎన్‌ఎస్‌సీ)తో పాటు పాక్ కేబినెట్ గత నెల ఈ విధానానికి ఆమోదం తెలిపింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- 'ఆన్లైన్ యాడ్స్ కోసం కుమ్మక్కైన సుందర్, మార్క్!'
Google FB Secret Deal: ఆన్లైన్ యాడ్ సేల్స్ కోసం దిగ్గజ టెక్ సంస్థలైన గూగుల్, ఫేస్బుక్ కుమ్మక్కయ్యాయంటూ అమెరికా కోర్టులో వ్యాజ్యం దాఖలైంది. రెండు సంస్థల సీఈఓలకు ఈ రహస్య ఒప్పందం గురించి పూర్తిగా తెలుసని అనేక రాష్ట్రాల అటార్నీ జనరళ్లు ఆ వ్యాజ్యంలో పేర్కొన్నారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- టీమ్ఇండియా విచిత్రమైన రికార్డు.. టెస్టులో 20 వికెట్లు క్యాచ్ అవుట్లే
IND vs SA: ఒక్క టెస్టు మ్యాచ్‌లో మొత్తం 20 వికెట్లు.. అన్నీ క్యాచ్ అవుట్లే.. ఇది ఎక్కడైనా జరుగుతుందా..? అని సందేహిస్తున్నారా..? దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌లో భారత్‌కు ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది. మూడో టెస్టులో మొత్తం 20 వికెట్లు క్యాచ్‌ల ద్వారా కోల్పోయి.. నయా రికార్డు నెలకొల్పింది టీమ్ఇండియా. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- పండగ వేళ కొత్త సినిమాల జోష్.. పోస్టర్లే పోస్టర్లు
2022 sankranti: సంక్రాంతి పండగ సందర్భంగా తెలుగు సినిమాల కొత్త పోస్టర్లు కళకళలాడుతున్నాయి. సినిమాలపై ఆత్రుతను పెంచేస్తున్నాయి. ఇంతకీ ఆ పోస్టర్లు ఏంటంటే? పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.