ETV Bharat / city

ప్రభుత్వం చెప్పేదానికి.. చేసేదానికి పొంతన లేదు: తులసిరెడ్డి - కడపలో తులసిరెడ్డి పర్యటన

Tulasireddy on budget: రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్​లో చెప్పేదానికి.. చేసేదానికి పొంతన ఉండటం లేదని కాంగ్రెస్​ నేత తులసిరెడ్డి విమర్శించారు. బడ్జెట్‌లో కేటాయింపులు లేని రంగాలకు ఎక్కువ ఖర్చు చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చేశారని ఆరోపించారు.

Tulsireddy on budget
బడ్జెట్​పై తులసిరెడ్డి వ్యాఖ్యలు
author img

By

Published : Mar 12, 2022, 4:52 PM IST

Tulasireddy on budget: ప్రభుత్వం బడ్జెట్‌లో చెప్పేదానికి.. చేసేదానికి పొంతన లేదని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తులసిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో బడ్జెట్‌లో చూపించిన రూ.30 వేల కోట్లలో పైసా ఖర్చు చేయలేదన్నారు.

బడ్జెట్​పై తులసిరెడ్డి వ్యాఖ్యలు

మద్యపాన నిషేదమంటూ అధికారంలోకి వచ్చిన జగన్.. తొలి ఏడాదే ఎక్సైజ్‌ ఆదాయం రూ.6,200 కోట్లు అర్జించారని తెలిపారు. ఇష్టానుసారం అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పులమయం చేశారని మండిపడ్డారు. ఈ మేరకు కడపలో తులసిరెడ్డి మీడియాతో మాట్లాడారు.

ఇదీ చదవండి: APMDC : ఏపిఎండిసి ద్వారా ఏటా 5 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి -విసిఎండి వెంకటరెడ్డి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.