ETV Bharat / city

TOP NEWS : ప్రధాన వార్తలు @ 3pm - ప్రధాన వార్తలు

.

ప్రధాన వార్తలు @ 3pm
ప్రధాన వార్తలు @ 3pm
author img

By

Published : Oct 21, 2021, 3:00 PM IST

  • Governor: గవర్నర్‌ను కలవనున్న తెదేపా నేతలు
    ఈ రోజు సాయంత్రం 5గంటలకు తెదేపా నేతలు గవర్నర్ బిశ్వభూషణ్​ను కలవనున్నారు. తెదేపా కార్యాలయంపై జరిగిన దాడిపై గవర్నర్​కు ఫిర్యాదు చేయనున్నారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • PATTABHI RAM : భారీ భద్రత నడుమ.. విజయవాడకు పట్టాభి తరలింపు
    తెదేపా అధికార ప్రతినిధి పట్టాభిరామ్‌ను తోట్లవల్లూరు పీఎస్‌ నుంచి విజయవాడకు తరలించారు. విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో పట్టాభికి వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. అనంతరం కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • RGV: ఏపీ రాజకీయాలపై రామ్​ గోపాల్​వర్మ ట్వీట్‌... ఏమన్నారంటే..!
    రాష్ట్ర రాజకీయాలపై ప్రముఖ దర్శకుడు రామ్​ గోపాల్​వర్మ ట్వీట్​ చేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న పరిస్థితులు చూస్తుంటే అతిత్వరలో అక్కడ నాయకులు బాక్సింగ్‌, కరాటే, కర్ర యుద్ధం నేర్చుకోవాలని అన్నారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • YCP PROTEST: రాష్ట్రవ్యాప్తంగా వైకాపా నిరసనలు.. జనాగ్రహం పేరిట ఆందోళనలు
    ముఖ్యమంత్రి జగన్​పై(CM jagan) తెదేపా నేత పట్టాభి రాం(TDP leader pattabhi ram) చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ.. 'జనాగ్రహం' (janagraham) పేరిట వైకాపా నేతలు ఆందోళనలు చేపట్టారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • కాంగ్రెస్ వరాలు.. వారికి స్మార్ట్​ఫోన్​లు, ఈ-స్కూటీలు!
    ఉత్తర్​ప్రదేశ్​లో అధికారంలోకి వస్తే ఇంటర్ పాసైన బాలికలకు స్మార్ట్​ఫోన్లు (Smartphones for students) అందిస్తామని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ (Priyanka Gandhi twitter) ప్రకటించారు. డిగ్రీ చదివిన యువతులకు విద్యుత్ స్కూటీలు ఇస్తామని తెలిపారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • సరిహద్దులో సైనికుల డ్రిల్.. చైనాకు హెచ్చరికలు!
    భారత్​-చైనా సరిహద్దులో ఉద్రిక్త వాతావరణం నెలకొన్న నేపథ్యంలో అరుణాచల్​ ప్రదేశ్​లోని తవాంగ్​ సెక్టార్​లో భారత జవాన్లు చైనాకు దీటుగా డ్రిల్​ నిర్వహించారు. ఎలాంటి సవాళ్లను అయినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఈ విన్యాసాల​ ద్వారా చైనాకు సంకేతాలు అందించారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • వయసు ఏడాదే.. నెలకు రూ. 75 వేల సంపాదన
    సామాజిక మాధ్యమాల్లో ఇప్పుడు ఇన్​ఫ్లూయెన్సర్ల (Baby influencer) హవా నడుస్తోంది. అదే వారికి కనకవర్షం కురిపిస్తోంది. తాజాగా ఆ జాబితాలోకి ఏడాది వయసున్న ఓ చిన్నారి చేరాడు. నెలకు రూ. 75 వేలు ఆర్జిస్తున్నాడు. ఈ వార్త సోషల్​ మీడియాలో వైరల్​గా మారింది. అసలీ కథేంటో తెలుసుకుందాం. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • పీఎన్‌బీ హౌసింగ్‌పై సెబీ అప్పీలు కొట్టివేత
    పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ (పీఎన్‌బీ) హౌసింగ్‌ ఫైనాన్స్‌కు చెందిన మూలధన సమీకరణ ప్రణాళికకు సంబంధించిన కేసులో సుప్రీం కోర్టులో ఊరట లభించింది. సెక్యూరిటీ అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌(శాట్‌) ఆదేశాలను సవాలు చేస్తూ సెబీ దాఖలు చేసిన అప్పీలును ధర్మాసనం కొట్టివేసింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • టీ20 ప్రపంచకప్​లో టీమ్‌ఇండియానే టైటిల్‌ ఫేవరెట్‌: స్మిత్
    ఈ టీ20 ప్రపంచకప్​లో(T20 worldcup 2021 schedule) టీమ్​ఇండియా.. టైటిల్​ ఫేవరెట్​ అని చెప్పాడు ఆస్ట్రేలియా స్టార్​ బ్యాట్స్​మన్​ స్టీవ్​స్మిత్(aus ind warm up match)​. భారత జట్టు అన్ని విభాగాల్లో బలంగా ఉందని కొనియాడాడు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • డైరెక్టర్ శంకర్ అల్లుడిపై పోక్సో కేసు
    తమిళ దర్శకుడు శంకర్​ అల్లుడిపై(shankar son in law name) పోలీసులు కేసు పెట్టారు. ఓ అమ్మాయిని లైంగికంగా వేధించాడనే ఆరోపణలతో ఇతడితోపాటు మరో ముగ్గురిపై పోక్సో కేసు నమోదు చేశారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.