ETV Bharat / city

బీమా పరిహారాన్ని మంజూరు చేయండి: ఎంపీ అవినాశ్ రెడ్డి - Kadapa MP

రైతులకు అందాల్సిన బీమా పరిహారాన్ని తక్షణం మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలని... కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్​ను కడప ఎంపీ అవినాశ్ రెడ్డి కోరారు.

బీమా పరిహారాన్ని మంజూరు చేయండి: అవినాశ్ రెడ్డి
author img

By

Published : Jul 24, 2019, 11:06 PM IST

బీమా పరిహారాన్ని మంజూరు చేయండి: అవినాశ్ రెడ్డి

కడప జిల్లాలోని శనగ పంట రైతులకు రావాల్సిన బీమా పరిహారాన్ని తక్షణం మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలని... కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్​ను ఎంపీ అవినాశ్ రెడ్డి కోరారు. 2012 - 13 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన శనగ పంటల బీమా పరిహారం పెండింగ్​లో ఉన్న విషయాన్ని అవినాశ్ రెడ్డి... కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. రైతుల పరిస్థితిని వివరించారు. ప్రీమియం చెల్లించిన ప్రతి రైతుకు బీమా పరిహారం అందే విధంగా... ఏఐసీ సంస్థకు ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఈ విజ్ఞప్తికి కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. జిల్లాకు 2012 - 13 సంవత్సరానికి సంబంధించి శనగ పంటల బీమా పరిహారం సుమారు రూ.112 కోట్లు విడుదల కావాల్సి ఉంది.

ఇదీ చదవండీ...

చిన్నారి ప్రాణం తీసిన 108 సిబ్బంది సమ్మె..?

Intro:Ap_Nlr_02_24_Akrama_Vasullu_Arest_Kiran_Avb_r_AP10064

కంట్రిబ్యూటర్: టి. కిరణ్, నెల్లూరు సిటీ, 9394450291.

యాంకర్
నెల్లూరులో వ్యభిచార ముఠాను అరెస్ట్ చేస్తే, వెబ్ ఛానల్ ల అక్రమ వసూళ్లు వ్యవహారం బట్టబయలైంది. నగరంలోని మాగుంట లేఅవుట్ ప్రాంతంలో గత కొంతకాలంగా బాలకృష్ణ, మల్లేశ్వరి అనే వారు వ్యభిచారం గృహం నడుపుతున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు వీరిని అరెస్టు చేసి విచారిస్తే వెబ్ ఛానల్ ల వసూళ్ల వెలుగు చూసింది. వ్యభిచార వ్యవహారాన్ని తాము ప్రచారం చేస్తామంటూ నిర్వాహకులను బెదిరించి వెబ్ చానల్స్ ప్రతినిధులు 70 వేలు వసూలు చేసినట్లు నగర డీఎస్పీ శ్రీనివాస రెడ్డి తెలిపారు. దీంతో వ్యభిచారం నిర్వాహకులతోపాటు వెబ్ ఛానల్ ప్రతినిధులు 13 మందిని పోలీసులు అరెస్టు చేశారు.
బైట్: శ్రీనివాసులు రెడ్డి, నగర డిఎస్పీ, నెల్లూరు.

Body:కిరణ్ ఈటీవీ భారత్

Conclusion:9394450291
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.