ETV Bharat / city

కడప రిమ్స్​ వద్ద జూడాల కొవ్వొత్తుల నిరసన - కడప జూడాల నిరసన తాజా వార్తలు

తమ సమస్యలు పరిష్కరించాలంటూ కడప రిమ్స్​ వద్ద జూడాలు కొవ్వొత్తులతో నిరసన వ్యక్తం చేశారు. లేని ఎడల మంగళవారం నుంచి అత్యవసర సేవలు నిలిపేస్తామని తెలిపారు.

juda protest at kadapa rims to solve their demands
కొవ్వొత్తులతో నిరసన తెలుపుతున్న జూడాలు
author img

By

Published : Aug 9, 2020, 11:45 PM IST

కడప రిమ్స్​ వద్ద జూనియర్​ వైద్యులు కొవ్వొత్తులతో నిరసన తెలిపారు. తమ సమస్యలు పరిష్కరించకపోతే మంగళవారం నుంచి అత్యవసర సేవలను నిలిపివేస్తామని స్పష్టం చేశారు. అంతేకాకుండా ప్రాణాలు తెగించి కొవిడ్​ విధులు నిర్వహిస్తున్న తమకు బీమా సౌకర్యం కల్పించాలని కోరారు.

ఇదీ చదవండి :

అనకాపల్లిలో ప్రముఖ చిన్న పిల్లల వైద్యుడు మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.