లాక్డౌన్తో పనులు లేక ఇబ్బంది పడుతున్న తెదేపా కార్యకర్తలకు ఆ పార్టీ అండగా నిలిచింది. తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక నాయకుడు గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో కడపలో నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. పార్టీని నమ్ముకుని 1982 నుంచి ఇప్పటివరకు కొనసాగుతున్న వారందరికీ తన వంతు సహాయంగా సరకులు అందించినట్లు ఆయన తెలిపారు.
ఇదీ చూడండి: