ETV Bharat / city

పులివెందులలో సీఎం పర్యటనకు విస్తృత ఏర్పాట్లు - దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి

సీఎం జగన్ కడప జిల్లా పర్యటన సందర్భంగా అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. సెప్టెంబరు 2వ తేదీన దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్థంతి సందర్భంగా నివాళులర్పించనున్నారు.

cm-jagan-tour-of-pulivendula
cm-jagan-tour-of-pulivendula
author img

By

Published : Aug 30, 2020, 5:57 PM IST

ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి(సెప్టెంబరు 2) సందర్భంగా సీఎం వైఎస్ జగన్ సెప్టెంబర్ 1న సాయంత్రం ఇడుపులపాయకు వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లను జిల్లా ఎస్పీ అన్బురాజన్.. సబ్ కలెక్టర్ పృథ్వితేజ్​తో కలిసి పరిశీలించారు. వైఎస్ఆర్ ఘాట్​ వద్దకు వచ్చే ప్రతి ఒక్కరూ కొవిడ్ పరీక్షలు చేయించుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.

సెప్టెంబరు 2న ఉదయం 8గంటలకు ఘాట్ వద్ద కుటుంబసభ్యులతో కలిసి ముఖ్యమంత్రి జగన్​ నివాళులర్పించనున్నారు. అనంతరం ప్రత్యేక హెలికాప్టర్​లో కడప విమానాశ్రయం బయల్దేరుతారు. అక్కడ్నుంచి విమానమార్గం ద్వారా విజయవాడకు రానున్నారు.

ఇదీ చదవండి

కారు ఢీకొడితే ఎగిరి బైక్​ కింద పడ్డాడు.. కానీ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.