కడపలోని ఓ ప్రైవేట్ పాఠశాలకు జిల్లా విద్యాశాఖాధికారి 25వేల రూపాయలు జరిమానా విధించారు. అడ్మిషన్ల కోసం అర్హత పరీక్ష నిర్వహిస్తున్న నాగార్జున మోడల్ స్కూల్ యాజమాన్య నిర్వాకానికి విద్యార్థి సంఘాలు... కళాశాల వద్ద ఆందోళనలు చేశారు. విద్యాశాఖాధికారికి వినతిపత్రాన్ని అందచేశారు. వేసవి సెలవులు ముగియకముందే అడ్మిషన్ల కోసం అర్హత పరీక్ష నిర్వహించడం సమంజసం కాదని నాగార్జున మోడల్ స్కూల్ యాజమాన్యంపై కన్నెర్ర చేశారు. ఎవరైనా ఇలాంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే జరిమానా విధిస్తామని హెచ్చరించారు.
ప్రైవేటు పాఠశాలకు రూ.25 వేల జరిమానా - private school
అడ్మిషన్ల కోసం అర్హత పరీక్ష నిర్వహిస్తున్న ఓ ప్రైవేట్ పాఠశాలకు కడప విద్యాశాఖ అధికారి 25 వేల రూపాయలు జరిమానా విధించారు. కడపలో నాగార్జున మోడల్ స్కూల్ యాజమాన్యం తమ పాఠశాలలో చేరే విద్యార్థులకు అర్హత పరీక్షలు నిర్వహించారు. వేసవి సెలవులు ముగియక ముందే పరీక్షలు తగవని... ఇలాంటి చట్టవ్యతిరేక పనులకు ఎవరైనా పాల్పడితే జరిమానా విధిస్తామని హెచ్చరించారు.
కడపలోని ఓ ప్రైవేట్ పాఠశాలకు జిల్లా విద్యాశాఖాధికారి 25వేల రూపాయలు జరిమానా విధించారు. అడ్మిషన్ల కోసం అర్హత పరీక్ష నిర్వహిస్తున్న నాగార్జున మోడల్ స్కూల్ యాజమాన్య నిర్వాకానికి విద్యార్థి సంఘాలు... కళాశాల వద్ద ఆందోళనలు చేశారు. విద్యాశాఖాధికారికి వినతిపత్రాన్ని అందచేశారు. వేసవి సెలవులు ముగియకముందే అడ్మిషన్ల కోసం అర్హత పరీక్ష నిర్వహించడం సమంజసం కాదని నాగార్జున మోడల్ స్కూల్ యాజమాన్యంపై కన్నెర్ర చేశారు. ఎవరైనా ఇలాంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే జరిమానా విధిస్తామని హెచ్చరించారు.
(. ) పశ్చిమ గోదావరి జిల్లా పెరవలి మండలం నల్లకుల వారి పాలెం వద్ద జాతీయ రహదారిపై కారులో తరలిస్తున్న 21.5 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు
Body:విశాఖపట్నం నుంచి విజయవాడ వైపు వెళుతున్న కారు నల్ల కుల వారి పాలెం వద్ద ద్విచక్ర వాహన దారుడిని ఢీకొట్టి ఆగిపోయింది ఆగిపోయిన కారుని పరిశీలించగా ఎందుకు వచ్చింది అడుగుభాగాన పాలిథిన్ కవర్లో ఉంచిన గంజాయిని పోలీసులు గుర్తించారు
Conclusion:విశాఖపట్నం నుంచి కేరళ వైపుకు ఈ గంజాయిని తరలిస్తున్నట్లు నిందితులు అంగీకరించారు గంజాయిని తరలిస్తున్న ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు