ETV Bharat / city

TOP NEWS : ప్రధాన వార్తలు @ 11AM - TOP NEWS

.

ప్రధాన వార్తలు @ 11AM
ప్రధాన వార్తలు @ 11AM
author img

By

Published : Nov 19, 2021, 11:00 AM IST

  • కొత్త సాగు చట్టాల రద్దు.. రైతులకు మోదీ క్షమాపణలు
    కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 3 నూతన వ్యవసాయ చట్టాలను (Farm laws 2020) రద్దు చేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • అప్పటి వరకు ఆందోళనలు కొనసాగుతాయి: టికాయిత్​
    సాగు చట్టాలను పార్లమెంట్​లో రద్దు(farm laws repealed) చేసే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు బీకేయూ నేత రాకేశ్​ టికాయిత్​. కనీస మద్దతు ధర సహా ఇతర అంశాలపై రైతులతో ప్రభుత్వం మాట్లాడాలని డిమాండ్​ చేశారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • పూర్తిగా కొట్టుకుపోయిన అన్నమయ్య జలాశయం ఎర్త్ బండ్..40 మంది గల్లంతు!
    కడప జిల్లాలో కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగిపోర్లుతున్నాయి. పింఛ, అన్నమయ్య జలాశయాలు ప్రమాదకరంగా ప్రవహిస్తున్నాయి. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • నేటికీ వీడని నాటి ఉప్పెన భయం.. కరవైన రక్షణ చర్యలు
    నాటి భయానకర జ్ఞాపకాలు అక్కడి ప్రజల్ని ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. 1977 నవంబర్ 19న వచ్చిన ఉప్పెన.. వేలమందిని బలిగొంది. అలాంటి తుపాన్ల నుంచి రక్షణ కోసం.. దివిసీమ చుట్టూ ఏర్పాటు చేసిన కరకట్ట ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకుంది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • NARA LOKESH: మరుగుదొడ్లలో కూర్చోబెడతారా?: లోకేశ్‌
    విద్యార్థి సంఘాల నాయకులను మరుగుదొడ్ల వద్ద కూర్చోబెట్టడమేంటంటూ.. పోలీసులపై నారా లోకేశ్‌ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. గుంటూరు జిల్లా పెదకూరపాడు పోలీసు స్టేషన్ ముందు విద్యార్థులతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • RAINS: తిరుమల రెండు ఘాట్‌ రోడ్లు మూసివేయాలని తితిదే యోచన
    కుండపోత వర్షంతో తిరుమల ఆలయ పరిసరాలు నీట మునిగాయి. కనుమదారుల్లో వరద నీరు జలపాతాలను తలపిస్తున్నాయి. కొండచరియలు విరిగిపడటంతో రాకపోకలు నిలిపివేశారు. ఇప్పటికే కొండపైన ఉన్న భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొండ చరియలు విరిగి పడుతుండటంతో రెండు ఘాట్​రోడ్లు మూసివేయాలని తితిదే యోచిస్తోంది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • భారీ వర్షాలకు స్తంభించిన జనజీవనం- పాఠశాలలు బంద్​!
    బంగాళఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తమిళనాడు(tamil nadu rain today), కర్ణాటక(karnataka rain today), పుదుచ్చేరిలో భారీ వర్షాలు(Heavy rains) కురుస్తున్నాయి. జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. తమిళనాడు, పుదుచ్చేరిలో పాఠశాలలు, కశాలలకు సెలవు ప్రకటించారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • Gold Rate Today: తగ్గిన పసిడి ధర.. ఏపీ, తెలంగాణలో ఎంతంటే?
    ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో బంగారం (Gold Rate Today) ధర స్వల్పంగా తగ్గింది. వెండి ధర (Silver price today) మాత్రం రూ.400కు పైగా దిగొచ్చింది. రెండు రాష్ట్రాల్లో ప్రస్తుత బంగారం, వెండి ధరలతో పాటు.. పెట్రోల్​, డీజిల్ రేట్ల (Fuel prices today) వివరాలు ఇలా ఉన్నాయి. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • ఇప్పట్లో వదిలే ప్రసక్తేలేదు: క్రిస్ గేల్
    వెస్టిండీస్​ విధ్వంసక క్రికెటర్ క్రిస్ గేల్(Gayle retirement) మరోసారి రిటైర్మెంట్​ అంశంపై స్పందించాడు. ఇప్పుడప్పుడే జట్టును వదలనని ట్వీట్ చేశాడు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • 'అఖండ' ప్రీ రిలీజ్​ ఈవెంట్​కు ఎన్టీఆర్!
    బాబాయ్ బాలయ్య 'అఖండ'(akhanda release date) కోసం అబ్బాయ్ ఎన్టీఆర్(ntr movies) అతిథిగా రానున్నారు. ప్రస్తుతం ఈ విషయం చర్చల్లో ఉన్నప్పటికీ త్వరలో అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.