ETV Bharat / city

సామాన్యుల క్లిక్​... మితిమీరిన వేగానికి ట్రాఫిక్​ పోలీసుల చెక్ - police

గుంటూరు ట్రాఫిక్​ పోలీసులు... సామాన్యుల వాట్సాప్​ సందేశాలపై సత్వరమే స్పందించి... ఆకతాయిల చర్యలకు చెక్​ పెడుతున్నారు. ట్రాఫిక్​ నిబంధనలు మీరిన వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటున్నారు.

సామాన్యుల క్లిక్​కు... ట్రాఫిక్​ పోలీసుల చర్యలు
author img

By

Published : Aug 12, 2019, 10:23 PM IST

సామాన్యుల క్లిక్​కు... ట్రాఫిక్​ పోలీసుల చర్యలు

మితిమీరిన వేగంతో విచ్చలవిడి డ్రైవింగ్​ చేసేవారితో పాటు... వాహనాలపై ప్రెస్​, పోలీస్​ అని రాసుకుంటూ హల్​చల్​ చేస్తున్న ఆకతాయిలపై... గుంటూరు పోలీసులు కన్నెర్ర చేశారు. నిర్లక్ష్యంగా వాహనాలు నడిపే వారిపై చర్యలు తీసుకుంటున్నారు. ఇలా డ్రైవింగ్ చేసే వారి వివరాలను.. నగరవాసులు నుంచి వాట్సాప్ ద్వారా సేకరిస్తున్నారు. సత్వరమే స్పందిస్తున్నారు. అరండల్​ పేట ఫ్లై ఓవర్​ ఫుట్​ పాత్​ పై ఓ వాహనం వెళ్తుండగా స్థానికులు ఫొటో తీసి ట్రాఫిక్​ డీఎస్పీకి వాట్సాప్​ చేశారు. తక్షణమే స్పందించిన ట్రాఫిక్​ డీఎస్పీ సుప్రజ... వివరాలు తెలుసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. సంబంధిత వాహన యాజమానిపై కేసు నమోదు చేసి వాహనాన్ని సీజ్ చేశారు. ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా వాహనాలను నడిపితే చట్ట పరమైన చర్యలు ఉంటాయని డీఎస్పీ హెచ్చరించారు. కొత్త చట్టాలపై ప్రజలు అవగాహన ఏర్పరచుకొని ట్రాఫిక్ నియమాలు పాటించాలని తెలిపారు. ప్రజలు తమ దృష్టికి వచ్చిన ట్రాఫిక్ సమస్యలకు ఇలాగే ఫోటో తీసి పంపాలని కోరారు.

Intro:ap_gnt_46_12_guntur_collector_visit_repalle_villages_avb_ap10035

నాగార్జున సాగర్ నుంచి నీటిని విడుదల చేస్తుండటంతో ఇన్ ఫ్లో ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుందని..దీనితో వరద ముంపు గ్రామాల్లో ముందస్తు చర్యలు తీసుకుంటుంన్నామని గుంటూరు జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ అన్నారు.రేపల్లె మండలం కృష్ణా నది తీరా పరివాహ ప్రాంతాలను,వరద ప్రభావిత గ్రామాలను ఆయన పర్యవేక్షించారు.వరద ప్రభావం ఉంటే తీసుకోవాల్సిన చర్యలపై మండల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి.2 లక్షల క్యూసెక్కులు దాటితే తీరా ప్రాంతాలు ముంపుకు గురయ్యే అవకాశం ఉంతుందని కలెక్టర్ తెలిపారు.ఇప్పటికే బెల్లంకొండ,మాచవరం మండలాల్లోని పులిచింతల ముంపు గ్రామాలను ఖాళీ చేయించామన్నారు. తీరా ప్రాంతాలలోని నది పరివాహ గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.అధికారుల ఆదేశాలను ప్రజలు పారించాలని కోరారు. ముంపు ప్రాంతాల్లో ఇప్పటికే ముందస్తూ చర్యలు తీసుకుంటున్నామన్నారు.అధికారులు ముంపు గ్రామాల పై దృష్టి పెట్టి ఎప్పరికప్పుడు సమాచారం ఇవ్వాలని ఆదేశించారు.

Body:బైట్..శామ్యూల్ ఆనంద్ (గుంటూరు జిల్లా కలెక్టర్)

Conclusion:etv contributer
sk.meera saheb 7075757517
repalle, guntur jilla..

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.