- జడ్జిలపై అనుచిత వ్యాఖ్యల కేసు.. నలుగురు నిందితులపై సీబీఐ ఛార్జ్‌షీట్
సామాజిక మాధ్యమాల్లో న్యాయమూర్తులను దూషిస్తూ పోస్టులు పెట్టిన కేసులో నలుగురు నిందితులపై గుంటూరులోని సీబీఐ కోర్టులో సీబీఐ ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. కొండారెడ్డి, సుధీర్, ఆదర్శ్, సాంబశివరెడ్డిపై వేర్వేరుగా ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- JAGAN-SAMEER SHARMA: సీఎం జగన్‌ను కలిసిన ఐఏఎస్ అధికారి సమీర్ శర్మ
రాష్ట్రానికి తదుపరి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన సీనియర్ ఐఏఎస్ అధికారి సమీర్ శర్మ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చిన ఆయన.. సీఎంతో కాసేపు సమావేశమయ్యారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- రాష్ట్ర కార్మికులను భారత్‌కు తీసుకురావాలి.. కేంద్ర మంత్రి జైశంకర్‌కు జగన్ లేఖ
బహ్రెయిన్‌లో పని చేస్తున్న రాష్ట్రానికి చెందిన కార్మికులను స్వదేశానికి రప్పించేలా చర్యలు తీసుకోవాలని.. సీఎం జగన్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్‌కు ఆయన లేఖ రాశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- Skill Development: ప్రతి లోక్‌సభ నియోజకవర్గంలో నైపుణ్యాభివృద్ధి కళాశాల
పదో తరగతి మానేసిన యువకుల నైపుణ్యాల పెంపుపై దృష్టి సారించాలని అధికారులకు సీఎం దిశానిర్దేశం చేశారు. నైపుణ్యాభివృద్ధి, శిక్షణ, స్కిల్ డెవలప్‌మెంట్ కళాశాలలు, పాలిటెక్నిక్‌లు, ఐటీఐలపై అధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎం..ప్రతి లోక్‌సభ స్థానంలో నైపుణ్యాభివృద్ధి కళాశాల నిర్మిస్తామని స్పష్టం చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- లోదుస్తుల్లో కిలో బంగారం స్మగ్లింగ్
దిల్లీ విమానాశ్రయంలో బంగారాన్ని అక్రమంగా తరలించేందుకు (gold smuggling latest news) యత్నించిన ఇద్దరు నిందితులను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈ బంగారం విలువ రూ. 45.65 లక్షలు ఉంటుందన్నది అధికారుల అంచనా. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- గణపతికి కానుకగా 10 కిలోల బంగారు కిరీటం
పుణెలోని ప్రసిద్ధ దగ్దుశేత్ హాల్వాయ్ దేవాలయంలోని గణపతికి ఓ భక్తుడు ఏకంగా 10కేజీల బంగారు కిరీటాన్ని కానుకగా సమర్పించాడు. ఈ కిరీటం విలువ దాదాపు రూ. 6 కోట్లు ఉంటుందని ఆలయ సిబ్బంది తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- కొత్త ట్విస్ట్.. చైనా-పాక్‌తో కలిసి భారత యుద్ధ విన్యాసాలు!
ఉగ్రవాదానికి వ్యతిరేకంగా రష్యాలో జరగనున్న యుద్ధ విన్యాసాల్లో భారత్ భాగం కానుంది. ఇదే కార్యక్రమంలో చైనా-పాక్ కూడా పాల్గొననున్నాయి(india china border news). పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- పడేసిన రిలయన్స్ షేర్లు- సెన్సెక్స్ 127 డౌన్
స్టాక్ మార్కెట్లు (Stocks Today) మళ్లీ నష్టాలను నమోదు చేశాయి. సోమవారం సెషన్లో సెన్సెక్స్ (Sensex Today) 127 పాయింట్లు తగ్గి.. 58,200 మార్క్‌ను కోల్పోయింది. నిఫ్టీ (Nifty Today) 14 పాయింట్లు తగ్గింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు ఎక్కువగా నష్టపోయాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ICC POTM: 'ప్లేయర్ ఆఫ్ ది మంత్' అవార్డు విజేతలు వీరే!
ఆగస్టు నెలకుగానూ 'ప్లేయర్ ఆఫ్ ది మంత్'(Player of Month) అవార్డు విజేతలను అంతర్జాతీయ క్రికెట్ మండలి(ICC) ప్రకటించింది. పురుషుల విభాగంలో ఇంగ్లాండ్ టెస్టు కెప్టెన్ జో రూట్(Joe Root News)తో పాటు మహిళల్లో ఐర్లాండ్ ఆల్‌రౌండర్ ఈమియర్ రిచర్డ్సన్(Eimear Richardson) విజేతలుగా నిలిచారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- Allu Arjun: రోడ్డు పక్కన హోటల్లో అల్లు అర్జున్..
ఐకాన్ స్టార్ బన్నీ.. తన సింప్లిసిటీ చూపించారు. 'పుష్ప' షూటింగ్‌కు వెళ్తూ, రోడ్డు పక్కన ఓ హోటల్లో అల్పహారం తీసుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్‌గా మారింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.