ETV Bharat / city

కోళ్ల ఫారంలో షార్ట్​ సర్క్యూట్​..రూ.7 లక్షల విలువైన కోళ్లు మృతి

author img

By

Published : Jul 18, 2021, 10:07 PM IST

విద్యుదాఘాతంతో కోళ్ల ఫారంలోని కోళ్లన్నీ కాలిబూడదై పోయాయి. ఈ ఘటన గుంటూరు జిల్లా బాపట్లలో జరిగింది.

chickens
కోళ్లన్నీ బూడిద

శనివారం రాత్రి కురిసిన వర్షానికి గుంటూరు జిల్లా బాపట్ల నందిరాజుతోటలోని ఓ కోళ్ల ఫారంలో విద్యుదాఘాతం జరిగింది. షార్ట్​ సర్క్యూట్​తో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో కోళ్లన్నీ సజీవ దహనమయ్యాయి. కోళ్ల విలువ సుమారు రూ.7లక్షలు ఉంటుందని కోళ్ల ఫారం యజమాని కొల్లూరు నాగేశ్వరరావు తెలిపారు. ఈ ప్రమాదంలో విలువైన పత్రాలు సైతం కాలి బూడిదైనట్లు ఆవేదన వ్యక్తం చేశాడు.

ఇదీ చదవండి: Protest: రాజధాని ఐకానిక్‌ వంతెన ఆశలపై నీళ్లు..అమరావతి రైతుల ఆందోళన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.