ETV Bharat / city

'అరవై రోజుల్లోనే వైకాపా సత్తా తెలిసిపోయింది' - jagan government

60 రోజుల పాలనతో వైకాపా పనితీరు ప్రజలకు అర్థమైందని... తెదేపా నేతలు ఎద్దేవా చేశారు. గుంటూరులోని రాష్ట్ర పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్సీ రామకృష్ణ, తెదేపా అధికార ప్రతినిధి వేమూరి ఆనందసూర్య మీడియాతో మాట్లాడారు.

ఎమ్మెల్సీ రామకృష్ణ
author img

By

Published : Jul 31, 2019, 11:44 PM IST

ఎమ్మెల్సీ రామకృష్ణ

రెండు నెలల పాలనతో వైకాపా సత్తా ప్రజలకు పూర్తిగా అర్థమైందని తెలుగుదేశం పార్టీ నేతలు ఎద్దేవా చేశారు. అభివృద్ధి, సంక్షేమం విషయంలో వైకాపా చేతులెత్తేసిందని... మళ్లీ ప్రజలు ఆలోచన చేస్తున్నారని ఎమ్మెల్సీ రామకృష్ణ, తెదేపా అధికార ప్రతినిధి వేమూరి ఆనందసూర్య అభిప్రాయపడ్డారు. గుంటూరులోని తెదేపా రాష్ట్ర కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడారు. ఐదేళ్ల చంద్రబాబు పాలనను రంధ్రాన్వేషణ చేయడమే... జగన్ ప్రభుత్వానికి సరిపోతోందన్నారు. ప్రజలు అందుకే అధికారం ఇచ్చారా... అని ప్రశ్నించారు. సీబీఐ కేసులో నిందితుడిగా ఉన్న నిమ్మగడ్డ ప్రసాద్​ను విడిపించేందుకు విజయసాయిరెడ్డి, మిగతా వైకాపా ఎంపీలు కేంద్రమంత్రికి లేఖ రాయడం సరికాదన్నారు. ప్రత్యేకహోదా తెస్తారని ఓట్లేసిన ప్రజలకు వైకాపా ఎంపీలు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండీ...

ఎవడైతే నాకేంటి? మా నాన్న ఎమ్మెల్యే...!

Udhampur (Jammu and Kashmir), Jul 31 (ANI): Incessant rain has created havoc in Jammu and Kashmir's Udhampur. Several houses have collapsed in the area leading to loss of property. One person died and two injured in house collapse due to continuous rainfall. Injured people are being treated at the district hospital. Rainstorm and rainfall have brought local life on standstill.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.