కృష్టా జిల్లా ఉప్పలూరు గ్రామంలో నివాసముంటున్న కలపాల రాజ్ కుమార్, కొండ్రు మౌనిక పెద్దలను కాదని గుడిలో పెళ్లి చేసుకున్నారు. హాయిగా బతుకుదామని కలలు కన్నారు. కాని ఈ విషయం తెలుసుకున్నా అమ్మాయి తల్లిదండ్రులు ఆమె భర్తపై దాడిచేసి ఇల్లు కూల్చేశారు. ఇప్పుడు రక్షణ కావాలని కంకిపాడు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిందా జంట. డిగ్రీ చదువుతున్న వీరు ఐదేళ్లుగా ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారు. ఇది పెద్దలకు నచ్చలేదు.
ఇది చూడండి:వైరల్: విమానాన్ని ఢీకొట్టిన 'పక్షిరాజు'