ETV Bharat / city

ఆ రెండు పార్టీలు పొత్తులు కోరాయి: పవన్ - janasena]

వైకాపా ప్రభుత్వానికి వంద రోజుల సమయం ఇస్తున్నామని... ఆ తర్వాత స్పందిస్తామని జనసేనాని అన్నారు. వైకాపా, తెదేపా రెండు పార్టీలు తమతో పొత్తు పెట్టుకోవాలని కోరాయని చెప్పారు. జనసేన కార్యకర్తలతో పవన్ కల్యాణ్ మంగళగిరిలో సమావేశమయ్యారు.

చివరి రక్తం బొట్టు వరకు పార్టీని నడిపిస్తా: పవన్
author img

By

Published : Jul 30, 2019, 5:23 PM IST

చివరి రక్తం బొట్టు వరకు పార్టీని నడిపిస్తా: పవన్

చివరి రక్తం బొట్టు వరకు పార్టీని నడిపిస్తానని జనసేనాని అన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో కార్యకర్తలతో పవన్ కల్యాణ్ సమావేశమయ్యారు. ఎన్నికల్లో పార్టీ తరఫున పోటీ చేసినవారినే నియోజకవర్గాల ఇన్ఛార్జ్ లుగా పవన్ నియమించారు. ఆయన సోదరుడు నాగబాబును సమన్వయ కమిటీకి ఛైర్మన్ గా నియమించారు. ఎన్నికల సమయంలో వైకాపా, తెదేపా నాయకులు పొత్తు కోసం తనను సంప్రదించారని ఆరోపించారు. వైకాపా ప్రభుత్వం ప్రజా సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళన చేయడానికైనా సిద్ధమని కల్యాణ్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఇసుక కొరత తీవ్రంగా ఉందని, ఇసుక లేని కారణంగానే జనసేన పార్టీ కార్యాలయ నిర్మాణ పనులు ఆగిపోయాయని తెలిపారు.

ఇవీ చూడండి- సమస్యల పరిష్కారంలో నాణ్యత ముఖ్యం : సీఎం

Intro:రిపోర్టర్ శ్రీనివాసులు
సెంటర్. కదిరి
జిల్లా అనంతపురం
మొబైల్ నం 7043975449
Ap_Atp_46_30_Child_Dead_Bandhuvula_Andolana_AVB_AP10004Body:వైద్యుల నిర్లక్ష్యంతో చిన్నారి మృతి చెందిందంటూ కదిరి ప్రాంతీయ వైద్యశాల ఆవరణలో బాలిక బంధువులు ఆందోళనకు దిగారు. పట్టణానికి చెందిన ముబీనా 4 నెలల చిన్నారి అనారోగ్యానికి గురైంది. కుటుంబ సభ్యులు బాలికను కదిరి ప్రాంతీయ వైద్యశాల కు తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యుడు బాలిక గుండె సంబంధిత జబ్బుతో బాధపడుతున్నట్లు తెలిపారు. మెరుగైన చికిత్స కోసం అనంతపురం తీసుకెళ్లాలని సూచించారు. బాలిక కుటుంబ సభ్యులు కదిరి లో నిప్రైవేటు వైద్యశాలకు తీసుకెళ్లారు. చిన్నారి పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారడంతో తిరిగి ప్రభుత్వ వైద్యశాలకు తీసుకువచ్చారు. చిన్నారి శ్వాస తీసుకోవడం కష్టంగా ఉండటంతో అనంతపురం ఆసుపత్రికి తీసుకు వెళ్లాల్సిందిగా వైద్యులు సూచించారు. అనంతపురం వెళ్తున్న సమయంలో బాలిక మార్గమధ్యంలో మృతి చెందింది. కదిరికి చేరు కున్న చిన్నారి కుటుంబ సభ్యులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు పోలీసులు సర్దిచె ప్పి పంపివేశారు.Conclusion:Bites
చిన్నారి, బంధువు
శివకుమార్, చిన్నపిల్లల వైద్యుడు
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.