ETV Bharat / city

జీజీహెచ్​ ఉచిత భోజన పథకం భవనాన్ని పరిశీలించిన మంత్రి - guntur ggh latest news

గుంటూరు జీజీహెచ్​లో నిర్మిస్తోన్న ఉచిత భోజన పథకం భవనాన్ని... జిల్లా ఇన్​ఛార్జి మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు పరిశీలించారు. రోగుల సహాయకులకు రెండు పూటలా ఉచిత భోజనం అందించేందుకు ఈ భవనాన్ని నిర్మిస్తున్నారు. ఉచిత భోజన పథకానికి మంత్రి రూ.కోటి విరాళం అందించారు.

Minister sriranganath raju
Minister sriranganath raju
author img

By

Published : Oct 19, 2020, 9:35 PM IST

గుంటూరు ప్రభుత్వ సర్వజనాస్పత్రిని జిల్లా ఇన్​ఛార్జి మంత్రి, గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు పరిశీలించారు. రోగుల సహాయకుల ఉచిత భోజన పథకం కోసం ఎన్జీవోలు నిర్మిస్తున్న భవనాన్ని ఆయన పరిశీలించారు.

ఇటీవలే ఈ ఉచిత భోజన పథకానికి మంత్రి శ్రీరంగనాథరాజు రూ.కోటి విరాళాన్ని ప్రకటించారు. రోజుకు రెండుపూటలా రోగుల సహాయకులకు ఉచితంగా భోజనాన్ని అందించనున్నారు. భవన నిర్మాణ పనుల పురోగతిని జీజీహెచ్ సూపరింటెండెంట్ ప్రభావతి... మంత్రి శ్రీరంగనాథరాజుకు వివరించారు.

ఇదీ చదవండి:

కరోనా వ్యాప్తి రెండో దశ నియంత్రణకు సంసిద్ధం: ఆళ్ల నాని

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.