ETV Bharat / city

కోడెల మరణం విచారకరం: కన్నా లక్ష్మీనారాయణ - kodela death

సీనియర్ నేత,మాజీ సభాపతి కోడెల శివప్రసాద్ ఆత్మహత్య చేసుకోవటం అత్యంత బాధాకరమైన విషయమని కన్నా లక్ష్మీనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు.

కోడెల మరణం విచారకరం: కన్నా లక్ష్మీనారాయణ
author img

By

Published : Sep 16, 2019, 4:23 PM IST

కోడెల మరణం విచారకరం: కన్నా లక్ష్మీనారాయణ

మాజీ శాసన సభాపతి కోడెల మృతి పట్ల భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ సంతాపం తెలిపారు. జిల్లాలో సీనియర్ నాయకుడిగా గుర్తింపు పొందారని... ఆయన ఆత్మహత్య విచారకరమని ఆవేదన వ్యక్తం చేశారు. కోడెల కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.

ఇవీ చూడండి-కోడెల మృతిపై.. సంతాపాల వెల్లువ

Intro:AP_cdp_46_16_ghananga_hindi _divas_ Av_Ap10043
k.veerachari, 9948047582
కడప జిల్లా రాజంపేట పట్టణంలోని శ్రీ సాయి విద్యాలయంలో హిందీ దివస్ కార్యక్రమం ఘనంగా జరిగింది ఈ నెల 14న నిర్వహించాల్సిన హిందీ దివస్ ను సెలవుల కారణంగా ఈరోజు నిర్వహించినట్లు పాఠశాల హెచ్ఎం చాముండేశ్వరి దేవి తెలిపారు. హిందీ ప్రాముఖ్యతను ఆమె తెలియజేశారు. హిందీ భాష పట్ల ఆశక్తిని పెంచుకోవాలని సూచించారు. హిందీ నేర్చుకుంటే దేశంలో ఏ ప్రాంతానికైనా వెళ్లవచ్చునని తెలిపారు. మధురమైన హిందీ భాషపై పట్టు సాధించాలని విద్యార్థులకు ఆమె సూచించారు భారతదేశంలోని వివిధ రాష్ట్రాల భిన్న సంస్కృతులకు సంబంధించిన వేషధారణలో విద్యార్థిని విద్యార్థులు ఆకట్టుకున్నారు హిందీ ప్రాముఖ్యతను తెలియజేసే విధంగా ప్రదర్శించిన లఘు నాటికలు ప్రతి ఒక్కరిని ఆలోచింపజేశాయి

Body:ఘనంగా హిందీ దివస్

Conclusion:కడప జిల్లా రాజంపేట

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.