ETV Bharat / city

వైకాపా పాలన రాజన్న రాజ్యం కాదు... పోలీసు రాజ్యం: కన్నా

వైకాపా ప్రభుత్వం వచ్చాక విపక్షనేతలపై వేధింపులు పెరిగాయని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. అవినీతి జరిగినట్లు రుజువైతే చర్యలు తీసుకోవాలి కానీ... కక్షపూరిత ధోరణి సరికాదన్నారు.

వైకాపా పాలన రాజన్న రాజ్యం కాదు...పోలీసు రాజ్యం : కన్నా
author img

By

Published : Sep 5, 2019, 6:38 PM IST

వైకాపా పాలన రాజన్న రాజ్యం కాదు...పోలీసు రాజ్యం : కన్నా

వైకాపా ప్రభుత్వం వచ్చాక విపక్ష నేతలపై వేధింపులు పెరిగాయని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. గుంటూరులో మాట్లాడిన ఆయన... రాష్ట్ర ప్రభుత్వ తీరును తప్పుబట్టారు. ఎవరైనా అవినీతి చేసి ఉంటే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి కానీ కక్షపూరిత ధోరణితో వ్యవహరించకూడదని హితవు పలికారు. 2014లో తెదేపా సర్కారు ఇలాంటి చర్యలకే పాల్పడిందని ఆరోపించారు. ఇప్పుడు వైకాపా అలాగే చేస్తే వచ్చే ఎన్నికల్లో ఓటమి తప్పదని హెచ్చరించారు. రాజన్న రాజ్యం తెస్తానని పోలీసు రాజ్యం తెచ్చారని కన్నా విమర్శించారు. శత్రువులను సైతం వైఎస్ అక్కున చేర్చుకునేవారన్న కన్నా... అవినీతిపరులను వదిలేసి డీలర్లు, కిందిస్థాయి ఉద్యోగులను ఇబ్బంది పెట్టడం ప్రస్తుత ప్రభుత్వానికి సరికాదన్నారు. గతంలో... పొత్తులు పెట్టుకోవడం వల్లే భాజపా నష్టపోయిందని అభిప్రాయపడ్డారు. 2024 నాటికి రాష్ట్రంలో సొంతగా ఎదగాలన్నదే భాజపా లక్ష్యమని తెలిపారు.

ఇదీ చదవండి:

హైకోర్టు న్యాయవాదుల విధుల బహిష్కరణ

Intro:ap_tpg_81_5_vupadyayadinotsavam_ab_ap10162

Body:అని వృత్తిలలోకి ఉపాధ్యాయ వృత్తి ఉత్తమమైనదని దెందులూరు ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి అన్నారు దెందులూరు మండల పరిషత్ కార్యాలయంలో ఉపాధ్యాయ దినోత్సవం గురువారం నిర్వహించారు ఈ సందర్భంగా మండల స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన వారికి సన్మానం చేశారు ఆయన మాట్లాడుతూ ప్రపంచంలోని అన్ని దేశాలు లో సాఫ్ట్వేర్ రంగంలో భారతీయులు ఉంటున్నారని కానీ ఇక్కడ అక్షరాస్యత శాతం తక్కువగా ఉండటం బాధాకరమన్నారు నాణ్యమైన విద్యకు ప్రభుత్వ పాఠశాలలో మంచిగా ఉన్నాయన్నారు భావి భారత పౌరులు తరగతి గదిలోనే తయారవుతారు సమాజంలో అన్ని వృత్తుల వారిని తయారు చేసే శక్తి ఉపాధ్యాయులపై ఉందన్నారు కార్య క్రమంలో ఎంపీడీవో లక్ష్మి తాసిల్దార్ శేషగిరి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు మండల స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎన్నికైన రంగారావు సత్యనారాయణ విజయ కుమారి శాంతి కుమారి రాజ్యలక్ష్మి కుమారి ఇ జిల్లా స్థాయిలో అవార్డులు అందుకున్న శ్రీనివాస రావు హలీం లను సత్కరించారు

Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.